బహాయి విశ్వాసము

వికీపీడియా నుండి
'విశ్వ న్యాయ భవనం' బహాయీల పరిపాలనా స్థలి, ఇస్రాయెల్ లోని హైఫా లో గలదు.

బహాయి విశ్వాసము (ఆంగ్లం : Bahá'í Faith), ఈ విశ్వాస స్థాపకుడు బహావుల్లా. ఇతను పర్షియా, 19వ శతాబ్దం నకు చెందినవాడు. [1] ప్రపంచంలో ఈ విశ్వాసులు 60 లక్షలమంది, 200 కి పైగా దేశాలలో వ్యాపించియున్నారు.[2][3] బహాయి విశ్వాసం ప్రకారం, మొత్తం మానావాళి ఒకేజాతి, ఇబ్రాహీం, మూసా, జొరాస్టర్, గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణుడు, ఈసా, ముహమ్మద్ మరియు ఆఖరున బహావుల్లా వీరందరూ ప్రవక్తలు. [4] బహావుల్లా పేరు మీద ఈ విశ్వాసానికి బహాయి విశ్వాసమని, ఈ విశ్వాసాన్ని కలిగివున్నవారికి 'బహాయీలు' అని వ్యవహరిస్తారు.[5]

బహాయి టెంపుల్, సిడ్నీ, ఆస్ట్రేలియా.


విషయ సూచిక

జనాభా [మార్చు]

ఢిల్లీ లోని, లోటస్ టెంపుల్. ఇదో బహాయి మందిరం, ఇచ్చట ఏడాదికి 40 లక్షలమంది, పర్యాటకులు వస్తారని అంచనా.



చిహ్నాలు [మార్చు]

ఓ లిపీకళాకృతి, "గొప్ప పేరు" ను సూచిస్తున్నది.

ఇవీ చూడండి [మార్చు]

నోట్స్ [మార్చు]

  1. Houghton 2004
  2. See Bahá'í statistics for a breakdown of different estimates.
  3. Manfred 2005, pp. 737-740
  4. Esslemont 1980
  5. Bahá'ís prefer the orthographies "Bahá'í", "Bahá'ís", "the Báb", "Bahá'u'lláh", and "`Abdu'l-Bahá", using a particular transcription of the Arabic and Persian in publications. "Bahai", "Bahais", "Baha'i", "the Bab", "Bahaullah" and "Baha'u'llah" are often used when diacriticals are unavailable.

మూలాలు [మార్చు]


  • Hatcher, W.S.; & Martin, J.D. (1998). The Bahá'í Faith: The Emerging Global Religion. Wilmette, Illinois, USA: Bahá'í Publishing Trust. ISBN 0-87743-264-3. 
  • Heggie, James (1986). Bahá'í References to Judaism, Christianity and Islam. Oxford, UK: George Ronald. ISBN 0-85398-242-2. 


  • Momen, Moojan (1994). Buddhism and the Bahá'í Faith. Oxford, UK: George Ronald. ISBN 0-85398-384-4. 
  • Momen, Moojan (2000). Islam and the Bahá'í Faith, An Introduction to the Bahá'í Faith for Muslims. Oxford, UK: George Ronald. ISBN 0-85398-446-8. 
  • Momen, Moojan (1990). Hinduism and the Bahá'í Faith. Oxford, UK: George Ronald. ISBN 0-85398-299-6. 


బయటి లింకులు [మార్చు]