బాణభట్టుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బాణభట్టుడు ప్రాచీన భారతదేశపు ప్రముఖ సంస్కృత పండితుడు. ఇతడు హర్షవర్ధనుడు ఆస్థాన కవిగా గౌరవించబడ్డాడు. క్రీ.శ.7 వ శతాబ్దములో నివశించాడు. కాదంబరి మరియు హర్షచరిత్ర గ్రంథాలను రచించాడు. ఇవే కాకుండా చండికా శతకము మరియు పార్వతీ పరిణయం అనే నాటకాన్ని కూడా రచించాడు.

మూలాలు[మార్చు]

  1. The Harsa-Carita of Bana. Translated by E. B. Cowell and F. W. Thomas. London: Royal Asiatic Society, 1897, 4-34.