రాజనీతి శాస్త్రము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
రాజనీతి శాస్త్రము (Political science) ఒక సాంఘిక శాస్త్రము. ఇది స్థూలంగా రాజ్యం, ప్రభుత్వం, రాజకీయాల గురించి అధ్యయనం చేస్తుంది. రాజనీతి శాస్త్రము అంటే రాజ్యాన్ని గురించి అధ్యయనం అని అరిస్టాటిల్ నిర్వచించాడు.
[మార్చు] మూలాలు
ఇంగ్లీష్: పొలిటికల్ సైన్స్.రాజనీతి శాస్త్రంపై ఇంగ్లీష్ వికీ వ్యాసం