బాలసానివాండ్లపల్లె
వికీపీడియా నుండి
బాలసానివాండ్లపల్లె, వైఎస్ఆర్ జిల్లా, వీరబల్లె మండలానికి చెందిన గ్రామము .వీరబల్లె కు 2.5 కి.మీ దూరములో ఉన్న ఈ గ్రామములో సుమారు 70 కుటుంబాల వారు జీవిస్తున్నారు. గ్రామ జనాభా 300 వరకు ఉన్నది. మామిడి కాయలకు ప్రసిద్ది చెందిన ఈ గ్రామము పచ్చని మామిడి తోటలతో అలరారుతూ ఉంటుంది.
|
|
|
|---|---|
| బండ్లపల్లె (నిర్జన గ్రామము) · మాట్లి · గడికోట · ఒద్దివీడు · పెద్దివీడు · సానిపాయ · సోమవరం · వీరబల్లె · వొంగిమళ్ళ · పాలెంపలం · యడబల్లె (నిర్జన గ్రామము) · గురప్పగారి పల్లె |