బిజిని శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిజిని శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
జిల్లాచిరంగ్
లోక్‌సభ నియోజకవర్గంకోక్రాఝర్

బిజిని శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిరంగ్ జిల్లా, కోక్రాఝర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ పదవీకాలం
2021[1] అజోయ్ కుమార్ రాయ్ బీజేపీ 2021-
2016[2] కమల్ సింగ్ నార్జారీ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 2006-21
2011[3]
2006 స్వతంత్ర
2001 రోమియో బ్రహ్మ 2001-06
1996 రోహిణి బసుమతరీ 1996-01
1991 కమల్ బ్రహ్మ 1991-96
1985 గణేష్ బోరా అస్సాం సాదా గిరిజన మండలి 1985-91
1983 పద్మలోచన బోరో స్వతంత్ర 1983-85
1978 లఖ్యధర్ చౌదరి జనతా పార్టీ 1978-83
1973 గోలక్ చంద్ర పట్గిరి భారత జాతీయ కాంగ్రెస్ 1967-78
1967
1962 రామ్ ప్రసాద్ దాస్ ప్రజా సోషలిస్ట్ పార్టీ 1962-67
1951 స్వామి కృష్ణానంద బ్రహ్మచారి భారత జాతీయ కాంగ్రెస్ 1951-62

మూలాలు[మార్చు]

  1. India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
  2. News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.