దోసచెట్టు
(బిలింబి దోశ నుండి దారిమార్పు చెందింది)
దోసచెట్టు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | A. bilimbi
|
Binomial name | |
Averrhoa bilimbi |
బిలింబి దోస వృక్ష శాస్త్రీయ నామం Averrhoa bilimbi. దీనిని బిలింబి, దోసచెట్టు, సోరెల్ వృక్షం అని కూడా పిలుస్తారు. అవెర్ హోవా ప్రజాతికి చెందిన ఈ చెట్టు పండ్లను కాస్తుంది. కరంబోలాచెట్టుకు దగ్గర సంబంధం గల ఈ చెట్టు Oxalidaceae కుటుంబానికి చెందినది.
చెట్టు వివరణ
[మార్చు]సుదీర్ఘకాలం జీవించే ఈ చెట్టు 5 నుంచి 10 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
రకాలు
[మార్చు]100గ్రాముల తినదగిన భాగంలో ఉండే పోషకాల విలువ
[మార్చు]- నీరు 94.2-94.7 g
- మాంసకృత్తులు 0.61 g
- ash (analytical chemistry)|Ash]] 0.31-0.40 g
- పీచుపదార్ధం 0.6g
- ఫాస్ఫరస్ 11.1 mg
- కాల్షియం 3.4 mg
- ఇనుము 1.01 mg
- Thiamine 0.010 mg
- Riboflavin 0.026 mg
- Carotene 0.035 mg
- Ascorbic Acid 15.5 mg
- Niacin 0.302 mg
ఇవి కూడా చూడండి
[మార్చు]దోస - నేలపై ప్రాకుతూ కాయలు కాసేది.
వెలుపలి లింకులు
[మార్చు]Look up దోసచెట్టు in Wiktionary, the free dictionary.