బెర్ట్రాండ్ రస్సెల్
వికీపీడియా నుండి
| పాశ్చాత్య తత్త్వం 20వ శతాబ్దపు తత్త్వశాస్త్రం 1950లో రస్సెల్
|
|
|---|---|
| పేరు: | బెర్ట్రాండ్ ఆర్థర్ విలియం రస్సెల్, 3rd Earl Russell |
| జననం: | {{{birth}}} |
| సిద్ధాంతం / సంప్రదాయం: | Analytic philosophy మూస:Awd |
| ముఖ్య వ్యాపకాలు: | Ethics, epistemology, logic, mathematics, philosophy of language, philosophy of science, religion |
| ప్రముఖ తత్వం: | Analytic philosophy, logical atomism, theory of descriptions, knowledge by acquaintance and knowledge by description, Russell's paradox, Russell's teapot. |
| ప్రభావితం చేసినవారు: | Euclid · Plato · Leibniz · Hume · Moore · Mill · Frege · Wittgenstein · Santayana · A.N. Whitehead · Paine · Peano · |
| ప్రభావితమైనవారు: | Wittgenstein · Ayer · Carnap · Gödel · Popper · Quine · Chomsky · Austin · Kripke · Schlick · Tarski · Waismann · Davidson · Eddington · Turing · Arendt · Vuillemin · McDowell · Kumar · Evans · Chisholm |
బెర్ట్రాండ్ ఆర్థర్ విలియం రస్సెల్ (18 మే 1872 – 2 ఫిబ్రవరి 1970) ప్రముఖ బ్రిటీషు తత్త్వవేత్త, తార్కికుడు, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, సామ్యవాది, శాంతివాది మరియు నాస్తికుడు. జీవితంలో చాలా భాగం ఇంగ్లాండులో గడిపినా రస్సెల్ వేల్స్ లో పుట్టాడు. అక్కడే మరణించాడు.[1] "Why I Am Not a Christian" అనే పేరుతో ఇతను వ్రాసిన గ్రంథం ఎందరో నాస్తికులని ప్రభావితం చేసింది.
[మార్చు] మూలాలు
- ↑ Hestler, Anna (2001). Wales. Marshall Cavendish, 53. ISBN 076141195X.