బెర్లిన్

వికీపీడియా నుండి

బెర్లిన్ జర్మనీ దేశ రాజధాని నగరము మరియు ఆ దేశము లోని అతిపెద్ద నగరము. ఈ నగరము 1990కు మునుపు తూర్పు మరియు పశ్చిమ బెర్లిన్ అను రెండు భాగములగా విభజితమై వుండెను. బెర్లిన్ లోని ఈ రెండు భాగములను బెర్లిన్ గోడ విభజించుచుండెను. ప్రచ్చన్న యుద్ధానంతరము,బెర్లిన్ గోడ కూల్చివేయడం వలన, ఈ నగరము తిరిగి ఒక నగరము ఆయెను. బెర్లిన్ నగర జనాభా సుమారు 35 లక్షలు.

[మార్చు] మూలాలు

Berlin-brandenburg-gate.jpg
"http://te.wikipedia.org/w/index.php?title=బెర్లిన్&oldid=713651" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు