బోరోబుదూర్
వికీపీడియా నుండి
| బోరోబుదూర్ ఆలయ సమూహము* | |
|---|---|
| ప్రపంచ వారసత్వ ప్రదేశం | |
| దేశం | |
| టైపు (ఎలాంటిది) | సాంస్కృతిక |
| Criteria | i, ii, vi |
| రిఫరెన్సు | 592 |
| ప్రాంతం† | ఆసియా-ఆస్ట్రలేషియా |
| Inscription history | |
| వ్యవస్థాపన | 1991 (15వ Session) |
| * Name as inscribed on World Heritage List. † Region as classified by UNESCO. |
|
బోరోబుదూర్ (ఆంగ్లం : Borobudur) ఇండోనేషియా లోని మధ్య జావా మాగేలాంగ్ నందు గల మహాయాన బౌద్ధుల పుణ్యక్షేత్రం. దీనిని క్రీ.శ.9వ శతాబ్దంలో నిర్మించారు. ఈ పుణ్యక్షేత్ర నిర్మాణంలో ఆరు చతురస్రాకారపు వేదికలపై మూడు వృత్తాకారపు వేదికలు, మరియు 2,672 స్తంభాలు 504 బుద్ధవిగ్రహాలు గలవు.[1] దీనిలోని ప్రధాన గుమ్మటము, మధ్యవేదికలోని పై భాగంలో గలదు. ఇది స్థూప ఆకృతిలో వుంటుంది. ఈ స్థూపములో 72 బుద్ధవిగ్రహాలు వున్నాయి. ఈ నిర్మాణమంతయూ దేవాలయాల సమూహము.
ఈ నిర్మాణం బౌద్ధక్షేత్రమేగాక బౌద్ధులకు ఒక పుణ్యక్షేత్రం కూడాను.
విషయ సూచిక |
దృశ్య మాలిక [మార్చు]
ఇవీ చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
- Parmono Atmadi (1988). Some Architectural Design Principles of Temples in Java: A study through the buildings projection on the reliefs of Borobudur temple. Yogyakarta: Gajah Mada University Press. ISBN 979-420-085-9.
- Jacques Dumarçay (1991). Borobudur, trans. and ed. by Michael Smithies, 2nd ed., Singapore: Oxford University Press. ISBN 0-19-588550-3.
- Luis O. Gómez and Hiram W. Woodward, Jr. (1981). Barabudur: History and Significance of a Buddhist Monument. ISBN 0-89-581151-0.
- John Miksic (1990). Borobudur: Golden Tales of the Buddhas. Boston: Shambala. ISBN 0-87773-906-4.
- Soekmono. "Chandi Borobudur – A Monument of Mankind". The Unesco Press, Paris. Retrieved on 2008-08-17.
- R. Soekmono, J.G. de Casparis, J. Dumarçay, P. Amranand and P. Schoppert (1990). Borobudur: A Prayer in Stone. Singapore: Archipelago Press. ISBN 2-87868-004-9.
పాదపీఠికలు [మార్చు]
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;p35-36అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
ఇతర పఠనాలు [మార్చు]
- Luis O. Gomez and Hiram W. Woodward (1981). Barabudur, history and significance of a Buddhist monument, presented at the Int. Conf. on Borobudur, Univ. of Michigan, May 16–17, 1974, Berkeley: Asian Humanities Press. ISBN 0-89581-151-0.
- August J.B. Kempers (1976). Ageless Borobudur : Buddhist mystery in stone, decay and restoration, Mendut and Pawon, folklife in ancient Java. Wassenaar: Servire. ISBN 90-6077-553-8.
- John Miksic (1999). The Mysteries of Borobudur. Hongkong: Periplus. ISBN 962-593-198-8.
- Adrian Snodgrass (1985). The symbolism of the stupa, Southeast Asia Program, Ithaca, N.Y.: Cornell University. ISBN 0-87727-700-1.
బయటి లింకులు [మార్చు]
వికీమీడియా కామన్స్ లో
కి సంభందించిన మీడియా ఉంది
- Official site
- UNESCO Site
- Chandi Borobudur, a description and analysis by scholar R. Soekmono, found on the Unesco webpage
- Borobudur travel guide from Wikivoyage
- Archaeology and architecture of Borobudur
- 360° view on the World Heritage Tour
- Australia National University's research project on Borobudur