బ్యాటరీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

శాస్త్రరంగములో బ్యాటరీ, రసాయన శక్తిని నిలువచేసి విద్యుత్ శక్తిగా అందించగల సాధనము. బ్యాటరీలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గాల్వనిక్ సెల్‌‌లు, ఎలక్ట్రోలిటిక్ సెల్‌లు, ఫ్యూయల్ సెల్ లు లేదా ఫ్లో సెల్ లు వంటి విద్యుత్ రసాయన సాధనాలు ఉంటాయి.[1] ఆధునిక బ్యాటరీల అభివృద్ధి 1800లో ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా తన వోల్టాయిక్ పైల్ ను ప్రకటించటముతో ప్రారంభమైనది[2]. 2005 అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తముగా బ్యాటరీల పరిశ్రమ సాలీనా 48 బిలియన్ డాలర్ల వ్యాపారముగా అభివృద్ధి చెందినది.

శాస్త్రీయంగా విద్యుత్ బ్యాటరీ ఒకదానికొకటి కలపడి ఉన్న ఒకేలాంటి అనేక వోల్టాయిక్ సెల్ లేదా సెల్‌ల సమాహారము. కానీ సాధారణ వాడుకలో ఒక స్వతంత్ర సెల్ ని కూడా బ్యాటరీ అంటారు[3].

నిరంతరాయంగా ఛార్జింగ్‌[మార్చు]

సెల్‌ఫోన్‌ బ్యాటరీలో ఛార్జింగ్‌ ఒక్కరోజుకు మించి ఉండదు. బ్యాటరీ పనిచేయాలంటే దాన్ని రోజూ ఛార్జింగ్‌ చేయాల్సిందే. తమిళనాడులోని భారతీయార్‌ విశ్వవిద్యాలయం అతి తక్కువ ఉష్ణోగ్రతలోనూ 3 నెలల పాటు సమర్థంగా పనిచేసే పాలిమర్‌ ఎలక్ట్రోలైట్‌ ఆధారిత లిథియమ్‌ ఆయాన్‌ బ్యాటరీని అభివృద్ధి చేసింది.(ఈనాడు22.1.2010)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Spotlight on Photovoltaics & Fuel Cells. Accessed 14 March 2007.
  2. Banks, Sir Joseph (1800), "On the Electricity excited by the mere Contact of conducting Substances of different Kinds. In a Letter from Mr. Alexandro Volta, F.R.S., Professor of Natural Philosophy at the University of Pavia, to the Rt. Hon. Sir. Joseph Banks, Bart. K.B. P.R.S. Read June 26, 1800." Philosophical Transactions of the Royal Society of London, 1800, p. 403[1]. The paper was submitted in April 1800 and read before the Royal Society on June 26, 1800: Matthews, Michael R.; Fabio Bevilacqua, Enrico Giannetto (2001). "Science Education and Culture: The Contribution of History and Philosophy of Science". Springer. ISBN 0-7923-6972-6.  , p. 261. Some sources identify the year of invention as 1799; e.g. "The voltaic pile... was constructed by Volta in 1799, and became known in England in 1800," Beard, George Miller (1883). A Practical Treatise on the Medical and Surgical Uses of Electricity Including Localized and General Faradization, Localized and Central Galvanization, Franklinization, Electrolysis and Galvano-cautery. Wood. , p. 30 The publication in 1800 "caused a sensation" according to Hankins, Thomas Leroy (1985). Science and the Enlightenment. Cambridge University Press. ISBN. p. 72
  3. "Battery" (def. 6), The Random House Dictionary of the English Language, the Unabridged Edition (2nd edition), 1996 ed.
"http://te.wikipedia.org/w/index.php?title=బ్యాటరీ&oldid=822371" నుండి వెలికితీశారు