భరతనాట్యం (2024 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భరతనాట్యం
దర్శకత్వంకేవీఆర్ మహేంద్ర
రచనకేవీఆర్ మహేంద్ర
కథసూర్యతేజ ఏలే
నిర్మాతపాయల్‌ సరాఫ్‌
తారాగణం
  • సూర్యతేజ ఏలే
  • మీనాక్షి గోస్వామి
  • వైవా హర్ష
  • హర్షవర్ధన్
ఛాయాగ్రహణంవెంకట్‌ ఆర్‌ శాఖమూరి
కూర్పురవితేజ గిరజాల
సంగీతంవివేక్ సాగర్
నిర్మాణ
సంస్థ
పీఆర్‌ ఫిల్మ్స్‌
విడుదల తేదీ
2024 ఏప్రిల్ 5 (2024-04-05)
దేశంభారతదేశం
భాషతెలుగు

భరతనాట్యం 2024లో విడుదలైన తెలుగు సినిమా. పీఆర్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై పాయల్‌ సరాఫ్‌ నిర్మించిన ఈ సినిమాకు కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించాడు. సూర్యతేజ ఏలే, మీనాక్షి గోస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను 2023 అక్టోబర్ 7న[1], ట్రైలర్‌ను 16న విడుదల చేసి ఏప్రిల్ 5న సినిమా విడుదలైంది.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

భరతనాట్యం ప్రివ్యూ అనంతరం చిత్ర యూనిట్

మూలాలు[మార్చు]

  1. Mana Telangana (7 October 2023). "భరతనాట్యం చిత్ర టీజర్‌ లాంచ్". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  2. V6 Velugu (16 March 2024). "భరతనాట్యం మూవీ ఏప్రిల్ 5న విడుదల". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Namasthe Telangana (21 September 2023). "'భరతనాట్యం' టైటిల్‌తో దొరసాని దర్శకుడు కొత్త‌ సినిమా.. హీరో ఎవ‌రంటే". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.