భవననాథ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భవననాథ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాగఢ్వా
లోక్‌సభ నియోజకవర్గంపాలము

భవననాథ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గఢ్వా జిల్లా, పాలము లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
2005[2] భాను ప్రతాప్ సాహి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
2009[3] అనంత్ ప్రతాప్ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
2014[4] భాను ప్రతాప్ సాహి నవజవాన్ సంఘర్ష్ మోర్చా
2019[5] భాను ప్రతాప్ సాహి భారతీయ జనతా పార్టీ

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు
భారతీయ జనతా పార్టీ భాను ప్రతాప్ షాహి 96818
బహుజన్ సమాజ్ పార్టీ సోగ్రా బీబీ 56914
స్వతంత్ర అనంత్ ప్రతాప్ దేవ్ 53050
భారత జాతీయ కాంగ్రెస్ కేదార్ ప్రసాద్ యాదవ్ 10895
నోటా నోటా 2163
మెజారిటీ 39904

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Retrieved 2010-12-26.
  2. "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.