భాగ్యలక్ష్మి (1984 సినిమా)
Jump to navigation
Jump to search
భాగ్యలక్ష్మి (1984 సినిమా) (1984 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | సత్యనారాయణ ప్రొడక్షన్స్ |
---|---|
భాష | తెలుగు |
నటీనటులు[మార్చు]
- సరిత - వాణి
- గొల్లపూడి మారుతీరావు - రంగూన్రాజా
సాంకేతికవర్గం[మార్చు]
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు
- నిర్మాత: వై.సునీల్ చౌదరి
పాటల జాబితా[మార్చు]
1: కృష్ణశాస్త్రి కవితగా కృష్ణవేణి , రచన: దాసరి నారాయణరావు, గానం.పి సుశీల
2: అప్పుడే ఏమైంది ఇప్పుడిప్పడే , రచన: దాసరి నారాయణరావు , గానం. ఎస్ పి శైలజ
3: కన్నేతనంలోనే నిన్ను ,(పద్యం) రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి.సుశీల
4: మురళీకృష్ణ రారా ముద్దులకృష్ణ రారా రచన.సి.నారాయణ రెడ్డి, గానం.పి.సుశీల
5: మువ్వలు పలికెనురా కృష్ణా , రచన: సి నారాయణ రెడ్డి ,గానం.పి.సుశీల
మూలాలు[మార్చు]
1. ఘంటసాల గళామృతం, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |