భారత మంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత మంత్రులు ఒక చారిత్రక పుస్తకం. దీనిని ముదిగొండ నాగలింగశాస్త్రి రచించారు.దీనిని మద్రాసులోని శారద ముద్రాక్షరశాలలో 1937 ప్రచురించబడింది.[1] ఇందులో భారతదేశ చరిత్రలో ప్రసిద్ధిచెందిన మంత్రులు, వారు సాధించిన ఘనకార్యాలు గురించిన వివరాలు విపులంగా చర్చించబడినవి.[2]

మంత్రుల చరిత్రలు[మార్చు]

  • యౌగంధ రాయణుడు : ఈ మంత్రి ప్రతిభా విశేషములు ఉదయుని చరిత్రమున ఉంది. ఈతని చరిత్రనును ప్రతిజ్ఞా యౌగంధరాయణం మొదలగు భాస మహాకవి నాటకాల నుండి గ్రహింపబడ్డాయని రచయిత పుస్తకం ముందుమాటలో తెలిపాడు.
  • చాణుక్యుడు: చాణక్యుని గురించి ముద్రారాక్షసం అనే గ్రంధం నుండి సమాచారాన్ని ఈ పుస్తకంలో చేర్చడం జరిగింది.
  • యుగంధరుడు: యుగాంధరుని ప్రతిభ గూర్చి ప్రతాపరుద్ర చరితం నుండి గ్రహించబడింది.
  • తిమ్మరసు మంత్రి

మూలాలు[మార్చు]

  1. ముదిగొండ నాగలింగశాస్త్రి (1937). భారత మంత్రులు.
  2. "భారత మంత్రులు by ముదిగొండ నాగలింగశాస్త్రి". books.readingbharat.com. Archived from the original on 2021-04-29. Retrieved 2021-04-29.

బయటి లింకులు[మార్చు]