మగ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
The shield and spear of the Roman god Mars, which is also the alchemical symbol for iron, represents the male sex.

మగ [ maga ] maga. తెలుగు adj. Male. మగపోణిమి యెరుగనిది a pure maid. మగలమగడు a phrase meaning the chief of men, a hero. గండర గండడు. "నయన యుగళి వెలి దామరల మగలమగలై, డాలెగయు." Swa. iv. 169. మగకరువు want of men. మగటిమి or మగంటిమి magaṭimi. n. Manliness. పౌరుషము, పుంస్త్వము, మగతనము, శౌర్యము. మగడు or మగండు magaḍu. n. A male, a man, పురుషుడు, మగవాడు. A husband, పెనిమిటి. A ruler, a king. రాజు. A hero, a courageous man, శూరుడు "మగువలు మగలని యెరుగడు." R. ii. 112. "మన్నెరాజుల కెల్ల మగడనైయుండు, నన్నైనదల చకనాముద్దుకూన." L. viii. 30. మగతనము maga-tanamu. n. Manliness, potency. పుంస్త్వము, పౌరుషము. మగది magadi. n. The male of any animal. మగనాలు maga-n-ālu. (మగని + ఆలు.) n. A woman whose husband is alive. మగడు గల స్త్రీ. A good woman. మగపాడి maga-pāḍi. n. Courage, manliness, శౌర్యము. మగబీర maga-bīra. n. Malabar Cat-mint. Anisomelos malabarica. మగమానికము or మగరాయి maga-mānikamu. n. A diamond. వజ్రము. మగమానికపువాలు or మగరాతివాలు maga-mānikapu-vālu. n. Indra's thunderbolt. వజ్రాయుధము. మగరూరీ magarūrī. [H.] n. Haughtiness, arrogance. మగలింగము maga-lingamu. n. A common plant called 'the stinker.' Rox. i. 109. మగవాడు maga-vāḍu. n. A man, a male, పురుషుడు. A hero, శూరుడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=మగ&oldid=837066" నుండి వెలికితీశారు