మమతా మోహన్ దాస్
వికీపీడియా నుండి
| మమతా మోహన్ దాస్ | |
| జన్మ నామం | మమతా మోహన్ దాస్ |
| జననం | ఆగష్టు 5 1985 (వయసు 26) |
| క్రియాశీలక సంవత్సరాలు | 2005—ప్రస్తుతము |
| Filmfare Awards | |
|---|---|
| తెలుగు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి 2006 రాఖీ |
|
మమతా మోహన్ దాస్ కేరళకు చెందిన నటీమణి మరియు గాయకురాలు. ఈమెను దర్శకుడు రాజమౌళి తెలుగు తెరకు యమదొంగ చిత్రం ద్వారా పరిచయం చేసాడు. ఈమె కేవలం నటి మాత్రమే కాక గాయనిగా కూడా పేరు పొందినది. పలు తెలుగు చిత్రాలలో పాటలు పాడుచున్నది.