మసనోబు ఫుకుఒక

వికీపీడియా నుండి

మసనోబు ఫుకుఒక (ఫిబ్రవరి 2, 1913 — ఆగస్టు 16, 2008) జపాన్ కు చెందిన ప్రముఖ తత్వవేత్త. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు.

ఫుకుఒక మైక్రో బయాలజీలో శిక్షణ పొంది పంటల తెగుళ్ళ నిపుణుడయ్యాడు. కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నపుడే మానవ విజ్ఞానానికి పరిమితులున్నాయని గ్రహించి ప్రకృతిని సాధ్యమైనంతవరకూ అనుసరిస్తూ దక్షిణ జపాన్ లోని షికోకు దీవిలోని పల్లెలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఎవరికీ తీసిపోని దిగుబడులు సాధించాడు. వన్ స్ట్రా రివల్యూషన్, ద రోడ్ బ్యాక్ టు నేచర్, ద నాచురల్ వే ఆఫ్ ఫామింగ్ ఆయన రాసిన పుస్తకాలను ఆంగ్లానువాదాలు.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు