మాలే

వికీపీడియా నుండి

మాలే మాలే

దీవి వివరాలు
సంబంధం కాఫు అటోల్
ప్రదేశం 4°10′N 73°30′E / 4.167, 73.5అక్షాంశరేఖాంశాలు: 4°10′N 73°30′E / 4.167, 73.5
జనాభా 104,403 (2006)
పొడవు 1.7 కి.మీ. / 1.05 మైళ్ళు
వెడల్పు 1.0 కి.మీ. / 0.62 మైళ్ళు

మాలే (ఆంగ్లం :Malé) (ధివేహి: މާލެ), (ఉచ్ఛారణ : మా-లే)) జనాభా 104,403 (2006), మాల్దీవుల రాజధాని మరియు పెద్ద నగరం. ఉత్తర మాలే అటోల్ కాఫు అటోల్ కు దక్షిణాగ్రాన గలదు. ఈ నగరం మాల్దీవుల కార్యనిర్వాహక ప్రాంతము. సాంప్రదాయకంగా రాజుల ఏలుబడిలో వున్న ఈ ప్రాంతంలో రాజ సౌధం వున్నది. దీనినే మహల్ అనీ సంబోధిస్తారు. ఈ మహలుకు ఎత్తైన గోడలు మరియు ద్వారాలు (దొరోషి) గలవు. ఈ రాజసౌధానికి (గన్‌దువారు) అనేక మరమ్మత్తులు మరియు కొత్త రూపురేఖలు రాజరికం అంతరించి, రాష్ట్రపతియైన ఇబ్రాహీం నాసిర్ కాలంలో జరిగాయి.

ఫైలు:Road in male.jpg
మాలే లోని ఒక రోడ్డు
సుల్తాన్ ఉద్యానవనం.


[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] పాదపీఠికలు

[మార్చు] మూలాలు

  • H.C.P. Bell, The Maldive Islands; Monograph on the History, Archaeology and Epigraphy. Reprint Colombo 1940. Council for Linguistic and Historical Research. Male’ 1989
  • H.C.P. Bell, Excerpta Maldiviana. Reprint Asian Educational Services. New Delhi 2002
  • Xavier Romero-Frias, The Maldive Islanders, A Study of the Popular Culture of an Ancient Ocean Kingdom. Barcelona 1999, ISBN 84 7254 801 5
"http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%87" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు