మాల్వేలిస్
వికీపీడియా నుండి
| మాల్వేలిస్ | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
Alcea setosa
|
|||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||
|
|||||||||
|
|
|||||||||
| See text
|
మాల్వేలిస్ (లాటిన్ Malvales) వృక్ష శాస్త్రములోని నామీకరణలో ఒక క్రమము.
[మార్చు] ముఖ్య లక్షణాలు
- పుష్పాలు సాధారణంగా సౌష్టవయుతము.
- రక్షక పత్రాలు 5, సంయుక్తము లేదా అసంయుక్తము.
- కేసరములు అనేకము, అసంయుక్తము లేదా ఏకబంధకము.
- స్తంభ అండన్యాసము.
[మార్చు] కుటుంబాలు
APG system ప్రకారం దీనిలోని కుటుంబాలు :
- బిక్సేసి (Bixaceae)
- Cistaceae
- Cochlospermaceae
- Cytinaceae[1]
- Diegodendraceae
- డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae)
- మాల్వేసి (Malvaceae)
- Muntingiaceae
- Neuradaceae
- Sarcolaenaceae
- Sphaerosepalaceae
- Thymelaeaceae