మీడియావికీ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
మీడియావికీ అనేది వికీమీడియా ఫౌండేషన్ వాళ్ళు తమ యొక్క అన్ని ప్రాజెక్టులలో వాడే ఒక వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్. ఇది GNU/GPL లైసెన్సు కింద ఉచితంగా లభ్యమౌతుంది. దీన్నే అనేక ఇతర వెబ్‌సైట్లు కూడా వాడుతున్నాయి. దీన్ని మొదటగా ఉచిత విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియా ను నిర్మించడానికి అభివృద్ధి చేశారు. అయితే తరువాత చాలా కంపెనీలు తమ అంతర్గత విజ్ఞాన నిర్వహణకు కూడా వాడుకుంటూన్నారు. ముఖ్యంగా నోవెల్ సంస్థ దీన్ని అత్యధిక ట్రాఫిక్ ను ఎదుర్కొనే పలు వెబ్ సైట్ల కోసం వాడుతున్నది. [1][2][3]
మీడియా వికీ సాఫ్ట్‌వేరును PHP కంప్యూటర్ భాషనుపయోగించి తయారు చేశారు. ఇది MySQL లేదా PostgreSQL రిలేషనల్ డేటాబేస్ ను వాడుకుంటుంది.