మీడియావికీ చర్చ:Common.js

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

There is a line on this page which lacks a space:

var labelcheckBox = document.createTextNode('తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి. భాషల మధ్య మారడానికి - Esc. సున్నా - M');
var labelcheckBox = document.createTextNode('తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి. భాషల మధ్య మారడానికి - Esc. సున్నా - M');

The 2nd version makes a much nicer layout, see also: mediazilla:9902 --Purodha Blissenbach 23:04, 15 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Now fixed, thanks to User:Veeven. --Purodha Blissenbach 12:55, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకొన్ని edit బాక్సులు[మార్చు]

ఈ విభాగం శీర్షికకు లిప్యాంతరీకరణ జతచేయటానికి రెండు, మూడు సార్లు ప్రయత్నించా (IE)లో కూడా కుదరట్లేదు. ఏంటో కిటుకు మరి --వైజాసత్య 04:08, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్తవ్యాసం బాక్సు గురించి ఏమంటున్నారు? దాన్లోను వస్తుంది కదా --వైజాసత్య 04:11, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్త వ్యాసం బాక్సు IEలో పని చేస్తుంది, FFలో పని చేయటం లేదు. ఆ పెట్టె HTML గమనిస్తే name attribute ఒక్కదానికే title అని ఇచ్చారు, id attributeని వాడలేదు, అందుకనే IEలో పని చేస్తుంది కానీ, FFలో పని చేయటం లేదు. ఈ బాక్సుకు getElementById బదులుగా వేరే function వాడాలి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 04:35, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
దీన్ని సరిచేశా ఇప్పుడు FFలో కూడా పనిచేస్తుంది --వైజాసత్య 05:43, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు వైజాసత్యగారు __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 05:48, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

FF3తో సమస్య[మార్చు]

ఈ స్క్రిప్టులో కొన్ని చోట్ల "document.attachEvent" అనే ఒక ఫంక్షనుని వాడారు; ఈ ఫంక్షనును FF3 నుండి తీసేసారు, దీనికి బదులుగా element.addEventListener అనే ఇంకో కొత్త ఫంక్షనుని వాడాలి. కానీ ఈ కొత్త ఫంక్షను IEలో పని చేయదు. కాబట్టి ఈ సమస్యను జాగ్రత్తగా పరిశీలించి సరి చేయాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:52, 23 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సరిచేసాను, మీ కాషేలను ఒకసారి రీఫ్రెష్ చేసేస్తే తిరిగి అన్నీ మామూలుగా పనిచేయడం మొదలుపెడతాయి :) __మాకినేని ప్రదీపు (+/-మా) 06:00, 23 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నెనరులు --వైజాసత్య 12:06, 25 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వికీనుండి Common.js ను తాజాచేయుట[మార్చు]

నేను ప్రయత్నించిన Wikipedia:File Upload Wizard పనిచేయుటకు ఆంగ్ల వికీలోని తాజా Common.js లో కొన్ని వరుసలు అవసరమైనవి. నా వాడుకరి పేజీఉపపేజీగా దానిని నకలుచేసిప్రయత్నించాను. సహ సభ్యులు కొంత మంది ప్రయత్నించితే మన పాత ఫైల్ కి ఏమైనా మార్పులు అవసరమైతే అవి చేర్చి అందరి వినియోగంలోకి వచ్చేటట్లు ప్రయత్నించవచ్చు. అప్పుడే కొత్త ఫైల్ అప్లోడ్ విజర్డ్ అందరికి అప్రమేయంగా పనిచేయగలదు. ఆ వరుసలు చేర్చినతరువాత స్క్రిప్ట్ పనిచేసింది. సహసభ్యులు ఒక వారంలో అనగా 13 నవంబర్ 2013 లోగా ఈ కొత్త Common.js తో ఏమైనా దోషాలుంటే తెలపండి మరియు వాటికి తెలిసిన పరిష్కారాలు కూడా తెలపండి. --అర్జున (చర్చ) 07:43, 6 నవంబర్ 2013 (UTC)

Search results from Wikidata[మార్చు]

Hello, I propose to add Magnus Manske's tool to provide results from other Wikipedias and Commons via Wikidata when an article doesn't exist on te.wiki. This helps to encourage translation and to make readers use te.wiki more, because they can be sure to find something even if it's not local (rather than searching directly on en.wiki). The Italian Wikipedia already enabled it by default. Look how: [1] [2] [3]. More information: Magnus blog, wikimediaindia-l. --Nemo bis (చర్చ) 14:51, 3 డిసెంబర్ 2013 (UTC)

Announced JavaScript change for badges implementation[మార్చు]

Hi! I want to let you know that in near future badges will be deployed on Wikidata and the Wikipedias. They help us with displaying the good and featured article icons next to the sitelinks and will replace the javascript hack which is used at the moment together with the Link GA and Link FA templates. To avoid an overlap where the current system and the new feature conflict, I will add a minor fix to your Common.js which adds the class names to the interwiki links. This is part of my task as a global edit interface editor for the Wikidata team. Thanks, Bene* (చర్చ) 19:22, 11 ఆగష్టు 2014 (UTC)