మీ-సేవ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఈ-సేవ[1] ప్రభుత్వ సేవలన్నింటిని ఏకగవాక్షము ద్వారా అందచేయటానికి ఏర్పడిన విభాగము. ఇది సమాచార సాంకేతిక మరియు ప్రసారాలశాఖ లో భాగం. పరిపాలన పౌరులకు సౌకర్యంగా ఉండుటకు ఎలెక్ట్రానిక్ విధానంలో సేవల (EDS) పద్ధతిలో రూపొందించబడినది. దీని ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల సేవలు (G2C) మరియు B2C సేవలు అందుబాటులో ఉన్నాయి. సమర్థత, విశ్వసనీయత, పారదర్శకత, పెరుగుశీలత ముఖ్యమైన కొలమానాలు.

మీ-సేవలలో రెండు పరిధులు కలవు అవి

  1. పట్టణ సేవ
  2. గ్రామీణ సేవ

నియాస

పనిచేయు విధానం[మార్చు]

ప్రభుత్వం ఈ సేవలను ప్రభుత్వేతర పౌరుల ద్వారా చేయిస్తున్నది. దీనికి సంబంధించిన అంతర్జాల విధానాల రూపకల్పన మరియు నిర్వహణ టాటా కన్సల్టె న్సీ సంస్థ చూస్తున్నది. వీటి నిర్వహకులకు కమీషన్ పద్ధతిలో ఆదాయ వనరులు సృష్టిస్తున్నది. ఉదయం ఏనిమిదీ గంటల నుండీ రాత్రి ఏనిమిదీ గంటల వరకు పనిదినములు గా జరుగును. వారి సహయము కొరకు ఈ నెంబరు ను ఉంచీరీ 1100.


సూచనలు[మార్చు]

మూలాలు[మార్చు]


బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=మీ-సేవ&oldid=1325987" నుండి వెలికితీశారు