మూస:MediaWiki URL rules

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

URLలు, URI scheme కు అనుగుణంగా మొదలవ్వాలి. http://, https:// లకు బ్రౌజర్లన్నీ మద్దతిస్తాయి; అయితే, ftp://, gopher://, irc://, ircs://, mailto:, news: లకు ప్లగిన్‌లు గానీ, లేదా బయటి అప్లికేషను ఏదైనా గానీ అవసరం కావచ్చు. దాన్ని వీలైనంతవరకు నివారించాలి. ప్రస్తుతం IPv6 హోస్ట్‌లకు మద్దతు లేదు.

ఉల్లేఖన మూసల పరామితుల్లో వాడే URL లలో కొన్ని నిర్దుష్ట క్యారెక్టర్లుంటే, ఆ లింకులను సరిగ్గా చూపించవు. ఆ క్యారెక్టర్లను percent-encoded చెయ్యాలి. ఉదాహరణకు, స్పేసును %20 అని మార్చాలి. URL ను ఎన్‌కోడింగు చెయ్యాలంటే, క్యారెక్టర్లను కింది విధంగా మార్చాలి:

Character space " ' < > [ ] { | }
Encoding %20 %22 %27 %3C %3E %5B %5D %7B %7C %7D

Single apostrophe లను ఎన్‌కోడింగు చెయ్యనక్కరలేదు; అయితే, ఒకటి కంటే ఎక్కువ ఉన్నపుడు ఎన్‌కోడింగు చెయ్యకపోతే వాటిని వాలు గానీ బొద్దు గానో చూపిస్తుంది. అలాగే Single మీసాల బ్రాకెట్లను ఎన్‌కోడింగు చెయ్యనక్కరలేదు; అయితే, రెండు ఉన్నపుడూ ఎన్‌కోడింగు చెయ్యకపోతే దాన్ని మూస ట్రాన్స్‌క్లూజను లాగా రెండరు చేస్తుంది.