మెగా
వికీపీడియా నుండి
మెగా అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో మెగా అనగా గొప్పది అనే అర్ధం వస్తుంది. మెగా అనే పదం మెట్రిక్ వ్యవస్థను సూచిస్తుంది. మెగా యొక్క చిహ్నం M. మెగా అనే M అక్షరం మిలియన్ సంఖ్య 106 లేక 1000000 (number) ను సూచించడాన్ని 1960లో ధ్రువీకరించారు.
విషయ సూచిక |
మెగా పిక్సల్ [మార్చు]
కెమెరాలో మెగా పిక్సల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఒక మెగా పిక్సల్ లో పది లక్షల పిక్సల్స్ ఉంటాయి.
మెగాబైట్స్ [మార్చు]
కంప్యూటర్ యొక్క మెమరీని మెగాబైట్స్ లో కొలుస్తారు.
ఇవి కూడా చూడండి [మార్చు]
బయటి లింకులు [మార్చు]
| మెట్రిక్ పూర్వలగ్నాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
|
|---|---|
| యొట్టా- · జెట్టా- · ఎగ్జా- · పీటా- · టెరా- · గిగా- · మెగా- · కిలో- · హెక్టా- · డెసి- · సెంటీ- · మిల్లి- · మైక్రో- · నానో- · పీకో- · ఫెంటో- · అట్టో- · జెప్టో- · యోక్టో- |