మెనియాంథేసి

వికీపీడియా నుండి
మెనియాంథేసి
Menyanthes trifoliata
Menyanthes trifoliata
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Asterids
వర్గము: ఆస్టరేలిస్
కుటుంబము: మెనియాంథేసి
Bercht. & J.Presl 1823
ప్రజాతులు

మెనియాంథేసి (Menyanthaceae) ద్విదళబీజాలలో ఆస్టరేలిస్ క్రమానికి చెందిన నీటిలో నివసించే మొక్కల కుటుంబం. దీనిలో సుమారు 60-70 జాతుల మొక్కలు 5 ప్రజాతులలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి వున్నాయి. వీనిలో మెనియాంథిస్ (Menyanthes) మరియు నెఫ్రోఫిల్లిడియమ్ (Nephrophyllidium) ఉత్తరార్థ గోళంలో విస్తరించగా, లైపరోఫిల్లమ్ (Liparophyllum) మరియు విల్లార్సియా (Villarsia) దక్షిణార్థ గోళంలో మాత్రమే కనిపిస్తాయి. నింఫాయిడిస్ (Nymphoides) జాతులు భూగోళమంతా వ్యాపించాయి.

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు