మైకోబాక్టీరియా
వికీపీడియా నుండి
| మైకోబాక్టీరియం | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఎమ్.ట్యూబర్క్యులోసిస్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని చిత్రం.
|
|||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||
|
|||||||||||||
|
|
మైకోబాక్టీరియా (లాటిన్ Mycobacteria) ఒక రకమైన వ్యాధి కారకమైన బాక్టీరియా. ఇది మైకోబాక్టీరియేసి కుటుంబానికి చెందినది.
ఈ క్రిములు జంతువులలో క్షయ మరియు కుష్టు వంటి ప్రమాదకరమైన వ్యాధులు కలిగిస్తాయి.[1] లాటిన్ లో "మైకో" అనగా శిలీంద్రం మరియు మైనం; ఇది బాక్టీరియా కణత్వచంలో ఉండే మైనపు పొరను ఉద్దేశించినది.
[మార్చు] గుర్తించే విధానం
మైకోబాక్టీరియా ఆమ్ల ద్రావణాల వలన ప్రభావం చెందవు (acid-fast or acid-resistant).[2] వీటిని గుర్తించడానికి ఉపయోగించే రంజనాలు: ఫైట్ రంజనం (Fite's stain), జీల్-నీల్సెన్ రంజనం (Ziehl-Neelsen stain) మొదలైనవి.
[మార్చు] మూలాలు
- ↑ Ryan KJ, Ray CG (editors) (2004). Sherris Medical Microbiology, 4th ed., McGraw Hill. ISBN 0-8385-8529-9.
- ↑ McMurray DN (1996). "Mycobacteria and Nocardia", in Baron S et al (eds.): Baron's Medical Microbiology, 4th, Univ of Texas Medical Branch. ISBN 0-9631172-1-1.