మోనజైట్
వికీపీడియా నుండి
మోనజైట్ (Monazite) ఎరుపు-గోధుమ రంగులో ఉండే ఒక ఖనిజ లవణము. థోరియమ్, సీరియమ్, లాంథనమ్ వంటి లోహాలకు ప్రాథమిక ఖనిజంగా పనిచేయును. దీనికి పారిశ్రామికముగా ప్రాముఖ్యత ఉంది, నూక్లియార్ విద్యుత్తు తయారీకి ఉపయోగపడును. దీనికి రేడియోధార్మికత ఎక్కువగా వున్నందున జీవరాసులకు చాలా ప్రమాదకరమైనది.
[మార్చు] మోనజైట్ రకాలు
- మోనజైట్-Ce (Ce, La, Pr, Nd, Th, Y)PO4
- మోనజైట్-La (La, Ce, Nd, Pr)PO4
- మోనజైట్-Nd (Nd, La, Ce, Pr)PO4
- మోనజైట్-Pr (Pr, Nd, Ce, La)PO4
[మార్చు] మూలాలు
- Text-book of Important Minerals and Rocks By Samuel Escue Tillman