మ్యూటోరెంట్
వికీపీడియా నుండి
| మ్యూటోరెంట్ | |
|---|---|
| మూలకర్త | లుడ్విగ్ స్ట్రిజియస్ |
| అభివృద్ధిచేసినవారు | బిట్‌టోరెంట్, Inc. |
| మొదటి విడుదల | సెప్టెంబరు 18, 2005 |
| ప్రోగ్రామింగ్ భాష | C++ |
| నిర్వహణ వ్యవస్థ | మైక్రోసాఫ్ట్ విండోస్ మ్యాక్ OS X 10.5 (Intel and PPC) లినక్స్ (officially supported using Wine), Native version in development |
| భాషల లభ్యత | 54 భాషలలో |
| ఆభివృద్ది దశ | క్రియాశీలం |
| రకము | బిట్‌టోరెంట్ కక్షిదారు |
| లైసెన్సు | యాజమాన్య సాఫ్టువేర్ (ఫ్రీవేర్) |
| వెబ్‌సైట్ | http://www.utorrent.com/ |
µ టోరెంట్ (మ్యూటోరెంట్; సాధారణంగా "µT" లేదా "uT" గా పలుకుతారు) అనేది ఒక ఫ్రీ వేర్. ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం ఈ బిట్ టోరెంట్ కక్షిదారునే వాడతారు.