యమహా
వికీపీడియా నుండి
| Yamaha Logo | |
| రకం | Public |
|---|---|
| Founded | October 12, 1887 |
| ప్రధానకార్యాలయం | Hamamatsu, Shizuoka, Japan |
| కీలక వ్యక్తులు | Torakusu Yamaha, founder Mitsuru Umemura, President & Representative Director |
| పరిశ్రమ | Conglomerate |
| ఉత్పత్తులు | Musical Instruments, Audio/Video, Electronics, Computer related products, Motorcycles, Commuter Vehicles & Scooters, Recreational Vehicles, Boats, Marine Engines, Personal Watercraft, Electrically Power Assisted Bicycles, Automobile Engines, Unmanned Aerial Vehicle, Golf Cars, Power Products, Pools, Compact Industrial Robots, Wheelchairs, Parts including Apparel, Helmets |
| ఆదాయం | ▲ US$ 15.9 billion (2010)[1] |
| నిర్వహణ రాబడి | |
| Net income | |
| ఉద్యోగులు | 51,474 (2010)[2] |
| వెబ్‌సైటు | Yamaha.com |
యమహా ప్రపంచ ప్రసిద్ది చెందిన సంస్థ. ఇది ప్రధానముగా సంగీత పరికరములు మరియి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయము జపాన్ లోని టోక్యో లో ఉంది.
[మార్చు] వీరి ప్రధాన ఉత్పత్తులు
- సంగీత పరికరాలు
- మోటారు వాహనాలు
- కంప్యూటర్ విడి భాగాలు
- సాఫ్ట్వేర్లు
- ఎలక్టానిక్ పరికరాలు
భారతదేశంలో వీరి సంగీత పరికరాలు మరియు వాహనాలు ఎక్కువగా అమ్ముడుపోతాయి. పూర్తె వివరాలకు ఇక్కడ చూడండి.