యాహూ!

వికీపీడియా నుండి

యాహూ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక ఇంటర్నెట్ సేవాధారిత సాఫ్టువేర్ సంస్థ. దీని సృష్టికర్తలు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ ఫిలో మరియు జెర్రీ యాంగ్. ఇది ఒక సర్చ్ ఇంజిన్ను, ఈ-మెయిల్ సేవను, డైరెక్టరీ సేవలనూ మరియు ఇతర వెబ్ ఆధారిత సేవలను అందిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా లోని సన్నీవేల్ లో ఉంది.

ఫిబ్రవరి 1, 2008వ తేదీన మైక్రోసాఫ్ట్ యాహూను కొనుగోలు చేయడానికి ఒక షేరు కు 31 డాలర్ల రేటుతో ప్రయత్నం చేసింది. కానీ యాహూ డైరెక్టర్ల సంఘం ఈ రేటు చాలా తక్కువగా ఉందని తిప్పి కొట్టింది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర మరియు పరిణామం

[మార్చు] ఉత్పత్తులు మరియు సేవలు

[మార్చు] ఆదాయ వనరులు

[మార్చు] విమర్శలు మరియు వివాదాలు

[మార్చు] మూలాలు

మూస:మూలాల జాబితా

"http://te.wikipedia.org/w/index.php?title=యాహూ!&oldid=711380" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు