యెర్నేని సీతాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యెర్నేని సీతాదేవి

విద్యా శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1989

ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 – 1989
ముందు పిన్నమనేని కోటేశ్వరరావు
తరువాత పిన్నమనేని వెంకటేశ్వరరావు
నియోజకవర్గం ముదినేపల్లి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 – 1999
ముందు పిన్నమనేని వెంకటేశ్వరరావు
తరువాత పిన్నమనేని వెంకటేశ్వరరావు
నియోజకవర్గం ముదినేపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 1960
ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి యెర్నేని నాగేంద్రనాథ్[1]
సంతానం 3

యెర్నేని సీతాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ముదినేపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.

మూలాలు[మార్చు]

  1. Sakshi (29 September 2023). "రైతు ఉద్యమ నేత 'యెర్నేని' మృతి". Archived from the original on 6 January 2024. Retrieved 6 January 2024.