యోగసారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యోగం భారతదేశం హైందవ, బౌద్ధాల ద్వారా ప్రపంచానికి అందించిన అతిగొప్ప బహూకృతి. శరీరాన్ని, మనస్సుని నియంత్రిస్తూ వాటిలోని అత్యున్నతమైన శక్తులను వెలికితీసే యోగశాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందుతోంది. యోగసాధకుడైన బ్రహ్మశ్రీ జంధ్యాల శివన్నశాస్త్రి ఈ గ్రంథంలో ఛందోబద్ధ పద్యాల్లో యోగరహస్యాలను వివరించారు.

ఇది శ్రీగౌరీ ముద్రాక్షరశాల, నూజివీడు లో ముద్రించబడి, జంధ్యాల వేంకటశివులచే, వానపాముల గ్రామమందు ప్రకటించబడినది.

"https://te.wikipedia.org/w/index.php?title=యోగసారము&oldid=2949010" నుండి వెలికితీశారు