రవీనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవీనా
జననం
వృత్తినటి

రవీనా, బెంగాలీ సినిమా నటి. ప్రనేర్ చేయే ప్రియో సినిమాలో నటించింది, ఈ సినిమా నటుడు రియాజ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.[1]

జననం[మార్చు]

రవీనా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో జన్మించింది.

సినిమారంగం[మార్చు]

1997లో వచ్చిన ప్రనేర్ చేయే ప్రియో సినిమాలో రవీనా తొలిసారిగా నటించింది. రవీనాకు సహనటుడిగా రియాజ్ నటించాడు.[2] ఈ సినిమా తర్వాత సబ్ధాన్, డోలోపోటి సినిమాల్లో నటించింది.

సినిమాలు[మార్చు]

  • ప్రనేర్ చేయే ప్రియో
  • సబ్ధాన్
  • డోలోపోటి

మూలాలు[మార్చు]

  1. হারিয়ে যাওয়া নায়িকারা. The Daily Ittefaq. 14 March 2019. Retrieved 2022-03-31.
  2. রিয়াজের সেরা ১০ চলচ্চিত্র. Jagonews24.com. 26 October 2018. Retrieved 2022-03-31.
"https://te.wikipedia.org/w/index.php?title=రవీనా&oldid=3499986" నుండి వెలికితీశారు