Coordinates: 17°26′36″N 78°28′33″E / 17.4434683°N 78.475936°E / 17.4434683; 78.475936

రసూల్‌పుర మెట్రో స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రసూల్‌పుర మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationబేగంపేట పోలీసు లైన్స్, సర్దార్ పటేల్ రోడ్డు, బేగంపేట, సికింద్రాబాదు-500016[1]
Coordinates17°26′36″N 78°28′33″E / 17.4434683°N 78.475936°E / 17.4434683; 78.475936
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Depth7.07 మీటర్లు
Platform levels2
History
Opened29 నవంబరు 2017; 6 సంవత్సరాల క్రితం (2017-11-29)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

రసూల్‌పుర మెట్రో స్టేషను, హైదరాబాదు బేగంపేట ప్రాంతంలోని రసూల్‌పుర సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[2][3] హైదరాబాద్ మెట్రో రైలు భవన్, బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషను, మినిస్టర్స్ రోడ్డు, యుఎస్ వీసా ఆఫీసు, బేగంపేట్ హాకీ స్టేడియం, పోలీస్ లైన్స్ రోడ్డు, సిఐటిఐ బ్యాంక్ సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది. [1]

చరిత్ర[మార్చు]

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు[మార్చు]

నిర్మాణం[మార్చు]

రసూల్‌పుర ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది. [1]

సౌకర్యాలు[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]

స్టేషను లేఔట్[మార్చు]

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
మెదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
రెండవ స్థాయి
ఈ పొర రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. రైళ్లు ఈ స్థాయి నుండి ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ రాయదుర్గం → వైపు
ఉత్తర దిశ వైపు ← నాగోల్
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 https://www.ltmetro.com/metro-stations/
  2. Kumar, V. Rishi (5 November 2018). "Hyderabad metro to commission line up to Hitec City by year end". The Hindu Business Line. Retrieved 17 December 2020.
  3. "Hyderabad metro stations we keenly await".
  4. https://www.ltmetro.com/metro-stations/
  5. 5.0 5.1 5.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు[మార్చు]