రహస్యం (సినిమా)
రహస్యం ,1967, నవంబర్10 విడుదల . వేదాంతం రాఘవయ్య దర్శకత్వం లో , లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై ఎ శంకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం, అపజయం పాలైనది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, కాంతారావు, ఎస్. వి.రంగారావు, బి సరోజాదేవి, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు. ే
రహస్యం (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
---|---|
నిర్మాణం | ఎ. శంకర రెడ్డి |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, కృష్ణకుమారి, సి.హెచ్.నారాయణరావు, ఎస్.వి. రంగారావు, బి. సరోజాదేవి, గుమ్మడి, రమణారెడ్డి, జి. వరలక్ష్మి, రాజశ్రీ |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | లలితా శివజ్యోతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]01. అల్పుడవని నిన్ను ఆగ్రహించను (సంవాద పద్యాలు) - ఘంటసాల, మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం
02. ఇదియే దేవ రహస్యం హృదయాంతరంగశిరలాస్యం - పి.లీల, సుశీల
03. ఉన్నదిలే దాగున్నదిలే నీకన్నుల ఏదో ఉన్నది అదినన్నే - ఘంటసాల, సుశీల - రచన: డా॥ సినారె
04. ఈ జన్మ సరిపోదు గురుడా ఇంకొక జన్మమెత్తక తప్పదుర - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
05. ఏవో కనులు కరుణించినవి ఈమేను పులకించినది - పి.లీల, ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
06. ఏనొక రాజచంద్రుడ అహీనతపీస్వని (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
07. కంటిన్ గంటి అజాండ భాండములనేకంబు ఏలు (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
08. గిరిజా కల్యాణం - ఘంటసాల, పి.సుశీల, లీల, కోమల, వైదేహి, పద్మ, మల్లిక్, మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం
09. చారడేసి కనులతొ చేరుకొంటి నిన్ను గగనమంత మనసుతో - సుశీల, ఘంటసాల - రచన: డా॥ సినారె
10. జలజాతాసన వాసవాదులున్ నీ సంకల్పమావంతయున్ (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
11. జననీ నీ శుభదర్శనంబునను నా జన్మంబు ధన్యత్వ (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
12. తిరుమల గిరివాసా దివ్యమందహాసా వరదాభయ లీలా నవ్య చిద్విలాసా - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
13. దీని భావము నీకే తెలుయునురా ఆనందకృష్ణా - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
14. దేవి సాక్షాత్కరించి స్వాధీనయైన స్వార్దమేవీడనట్టి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
15. దేవినే రక్తభీషుణుండు ధిక్కరించి మోక్షమందక (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
16. నారద శిష్యుడైన తపమునన్ మహనీయుల (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
17. నీపదసేవ జేసి మహనీయ తప:ఫలమంది (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
18. నాదు సమస్త శక్తులన్ నాశము చెందిన చెందుగాక (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
19. నిటలాక్షుండు రమేశు (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
20. మగరాయా వలరాయ ఈ వయ్యారి నీసొమ్ము రారా - సుశీల, ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
21. మమ్ము పరీక్షసేయుటకు మానవనాధుడు వచ్చినాడు (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
22. లలితభావ నిలయ నవరసానంద హృదయా - ఘంటసాల, వైదేహి, కోమల, పద్మ, సరోజిని - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
23. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సత్యస్తితిలయేశ్వరీం నమామీ లలితాం (శ్లోకం) - ఘంటసాల
24. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరిరామాయా సర్వమంగళా - పి.లీల -రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
25. షడాననం చందనలిప్తగాత్రం మహౌజసం దివ్యమయూర వాహనం (శ్లోకం) - ఘంటసాల
26. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే (శ్లోకం) - ఘంటసాల
27. సత్యామయా గురుడ సత్యామాయ దేవి చెప్పిన మాట (బిట్) - ఘంటసాల
28. సాధించనౌనా జగానా పలు పంతాలతో - ఘంటసాల, సుశీల - రచన: సముద్రాల రాఘవాచార్య
29. మందాక ఆగు తొందర మాని (పద్యం) ఘంటసాల
రచన: సదాశివ బ్రహ్మం
30.ఆకాశంబున నుండి శంభుని (పద్యం)
31.ఎన్నడు పాప కార్యముల,(పద్యం), పి.లీల, రచన: సదాశివబ్రహ్మం
32.కనులనిండు భక్తి కరుణయే జనకుడు,(పద్యం), పి.లీల
33.త్రయీ కదంబ మంజరి తమో, మాధవపెద్ది సత్యం, రచన: మల్లాది
34.పరమదయా స్రవంతి నిజ భక్తుల,(పద్యం), మాధవపెద్ది సత్యం ,రచన: సదాశివ బ్రహ్మం
35.ముక్తా విద్రుమ హేమనీల,(దేవీస్తోత్రమ్), మాధవపెద్ది
36.యా దేవీ మధు కైటభ ప్రశమని ,(దేవీ స్తోత్రం), మాధవపెద్ది
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.