తాడేపల్లి లక్ష్మీ కాంతారావు
| తాడేపల్లి లక్ష్మీకాంతా రావు | |
తాడేపల్లి లక్ష్మీ కాంతారావు |
|
| జన్మ నామం | తాడేపల్లి లక్ష్మీకాంతా రావు |
|---|---|
| జననం | నవంబరు 16 1923 |
| స్వస్థలం | కోదాడ |
| మరణం | 2009 (వయసు 85) హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్, భారత్ క్యాంసరు |
| నివాసం | హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ |
| ఇతర పేర్లు | నట ప్రపూర్ణ, కత్తుల కాంతారావు |
| వృత్తి | సినీమా నటుడు |
| మతం | హిందూ |
| భార్య/భర్త | సుశీల, హైమవతి |
| సంతానం | ప్రతాప్, కెశవ, సుశీల, రాజ, సత్యం |
| తండ్రి | కేశవ రావు |
| తల్లి | సీతారామమ్మ |
తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (కాంతారావు) (నవంబర్ 16, 1923 - మార్చి 22, 2009) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. కాంతారావు నల్గొండ జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామములో జన్మించాడు[1]. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు [2]. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇతను మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్బాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్రసీమకు రామారావు, నాగేస్వరరావు లు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు".
విషయ సూచిక |
చిత్ర సమాహారం [మార్చు]
నటుడిగా [మార్చు]
నిర్మాతగా [మార్చు]
- సప్తస్వరాలు (1969)
- గండర గండడు (1969)
- ప్రేమ జీవులు (1971)
- గుండెలు తీసిన మొనగాడు (1974)
- స్వాతి చినుకులు (1989)
మరణం [మార్చు]
కాంతారావు 2009 మార్చ్ 22న క్యాంసరు వ్యాధి మూలంగా హైదరాబాదులొని యశోద హాస్పిటల్ లొ రాత్రి గం 9:50 ని||లకు కన్నుమూశారు.
మూలాలు [మార్చు]
- ↑ http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009