అంజలీదేవి
వికీపీడియా నుండి
| అంజలీదేవి | |
| జన్మ నామం | అంజనీ కుమారి |
| జననం | ఆగష్టు 24 1927 పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా |
| భార్య/భర్త | పి.ఆదినారాయణరావు |
| ప్రముఖ పాత్రలు | లవకుశ చెంచులక్ష్మి శ్రీ లక్ష్మమ్మ కథ |
అభినవ సీతమ్మ గా ప్రసిద్ది చెందిన అంజలీదేవి 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత.[1] ఈమె తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం గ్రామంలో 1927 ఆగష్టు 24 తేదీన జన్మించారు. అంజలీదేవి అసలు పేరు అంజనీ కుమారి. అంజలీదేవి నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఈమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము[2], 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది[3].
విషయ సూచిక |
చిత్ర సమాహారం [మార్చు]
నటిగా [మార్చు]
1990 దశాబ్దంలో:
- పోలీసు అల్లుడు (1994)
- అన్న వదిన (1993)
- బృందావనం (1992)
1980 దశాబ్దంలో:
- అశోక చక్రవర్తి (1989)
- చిన్నారి స్నేహం (1989)
- కృష్ణ గారి అబ్బాయి (1989)
- శృతిలయలు (1987)
- శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం (1986)
- ఆత్మబలం (1985)
- కుటుంబ బంధం (1985)
- మాంగల్య బలం (1985)
- సూర్య చంద్ర (1985)
- దొంగలు బాబోయ్ దొంగలు (1984)
- Pozhudhu Vidinjaachchu (1984)
- అమాయకుడు కాదు అసాధ్యుడు (1983)
- లంకె బిందెలు (1983)
- పోరాటం (1983)
- స్వయంవరం (1982)
- భోగిమంటలు (1981)
- గురు శిష్యులు (1981)
- జీవిత రథం (1981)
- పులి బిడ్డ (1981)
- చండీప్రియ (1980)
- అదృష్టవంతుడు (1980)
- భళే కృష్ణుడు (1980)
- దేవుడిచ్చిన కొడుకు (1980)
- రాం రాబర్ట్ రహీం (1980)
- శ్రీ వాసవీ కన్యకపరమేశ్వరీ మహత్యం (1980)
- శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యం (1980)
1970 దశాబ్దంలో:
- Ammaa Evarigaina Amma (1979)
- Annai Oru Aalayam (1979)
- జూదగాడు (1979)
- మండే గుండెలు (1979)
- సంఘం చెక్కిన శిల్పాలు (1979)
- శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
- టైగర్ (1979)
- అల్లరి బుల్లోడు (1978)
- అంగడి బొమ్మ (1978)
- అన్నదమ్ముల సవాల్ (1978)
- అనుకున్నది సాధిస్తా (1978)
- డూడూ బసవన్న (1978)
- కన్నవారి ఇల్లు (1978)
- కె.డి.నెం.1 (1978)
- రాధాకృష్ణులు (1978)
- సింహ బలుడు (1978)
- సింహ గర్జన (1978)
- బంగారు బొమ్మలు (1977)
- ఈ తరం మనిషి (1977)
- గీత సంగీత (1977)
- కురుక్షేత్రము (1977)
- సతి సావిత్రి (1977)
- సీతారామ వనవాసం (1977)
- Shri Ram Vanvas (1977) .... కౌసల్య
- దేవుడే గెలిచాడు (1976)
- మగాడు (1976)
- మహాకవి క్షేత్రయ్య (1976)
- మొనగాడు (1976)
- రాజా (1976)
- వధూవరులు (1976)
- చల్లని తల్లి (1975)
- గాజుల కిష్టయ్య (1975)
- గుణవంతుడు (1975)
- పిచ్చి మారాజు (1975)
- రక్త సంబంధాలు (1975)
- సోగ్గాడు (1975)
- చక్రవాకం (1974)
- దీక్ష (1974)
- ఇంటింటి కథ (1974)
- కృష్ణవేణి (1974)
- మంచి మనుషులు (1974)
- మనుషుల్లో దేవుడు (1974)
- పల్లె పడుచు (1974)
- పెద్దలు మారాలి (1974)
- Urmai Kural (1974)
- ఉత్తమ ఇల్లాలు (1974)
- అభిమానవంతులు (1973)
- భక్త తుకారాం (1973)
- జీవన తరంగాలు (1973)
- కన్న కొడుకు (1973)
- మాయదారి మల్లిగాడు (1973)
- మైనరు బాబు (1973)
- నిండు కుటుంబం (1973)
- శ్రీవారు మావారు (1973)
- తల్లి కొడుకులు (1973)
- Vakkuruthi (1973)
- అక్క తమ్ముడు (1972)
- బడి పంతులు (1972)
- బాల భారతం (1972) .... కుంతి
- బావ దిద్దిన కాపురం (1972)
- కాలం మారింది (1972)
- కోడలు పిల్ల (1972)
- మా ఇంటి వెలుగు (1972)
- మంచి రోజులొస్తాయి (1972)
- మాతృమూర్తి (1972)
- పండంటి కాపురం (1972)
- శాంతి నిలయం (1972)
- తాత మనవడు (1972)
- వంశోద్ధారకుడు (1972)
- విచిత్రబంధం (1972)
- ఊరికి ఉపకారి (1972)
- బంగారు కుటుంబం (1971)
- కళ్యాణ మండపం (1971)
- పగబట్టిన పడుచు (1971)
- రైతు కుటుంబం (1971)
- సుపుత్రుడు (1971)
- విక్రమార్క విజయం (1971)
- అగ్నిపరీక్ష (1970)
- అమ్మకోసం (1970)
- దేశమంటే మనుషులోయ్ (1970)
- నిర్దోషి (1970)
- రైతే రాజు (1970)
1960 దశాబ్దంలో:
- ఆదర్శ కుటుంబం (1969)
- బందిపోటు భీమన్న (1969)
- భలే మాస్టారు (1969)
- శ్రీరామ కథ (1969)
- చల్లని నీడ (1968)
- కుంకుమ భరిణ (1968)
- లక్ష్మీనివాసం (1968)
- మన సంసారం (1968)
- సతీ అరుంధతి (1968)
- వీరాంజనేయ (1968)
- భక్త ప్రహ్లాద (1967/I) .... లీలావతి
- చదరంగం (1967)
- కాంభోజరాజు కథ (1967)
- ప్రైవేటు మాస్టర్ (1967)
- రహస్యం (1967)
- సతీ సుమతి (1967)
- స్త్రీ జన్మ (1967)
- వసంతసేన (1967)
- భక్త పోతన (1966)
- చిలకా గోరింక (1966)
- డాక్టర్ ఆనంద్ (1966)
- హంతకులొస్తున్నారు జాగ్రత్త (1966)
- పల్నాటి యుద్ధం (1966)
- రంగుల రాట్నం (1966)
- శ్రీకృష్ణ తులాభారం (1966)
- Ennathan Mudivu (1965)
- Poomalai (1965)
- సతీ సక్కుబాయి (1965)
- En Kadami (1964)
- Phoolon Ki Sej (1964)
- సతీ సావిత్రి (1964)
- వారసత్వం (1964)
- పరువు ప్రతిష్ఠ (1963)
- లవకుశ (1963) .... సీతాదేవి
- రాజమహల్ (1963)
- స్వర్ణమంజరి (1962)
- భీష్మ (1962) .... అంబ
- Mangayir Ullam Mangada Selvam (1962)
- నాగదేవత (1962)
- సంత (1961)
- సతీ సులోచన (1961)
- భక్త జయదేవ (1961)
- పచ్చని సంసారం (1961)
- Pankalikal (1961)
- Saugandh (1961)
- భట్టి విక్రమార్క (1960)
- Adutha Veetu Penn (1960)
- Advantha Daivam (1960)
- The Creation of Woman (1960)
- Engal Selvi (1960)
- కులదైవం (1960)
- Mannathai Mannan (1960)
- రుణానుబంధం (1960)
1950 దశాబ్దంలో:
- బాలనాగమ్మ (1959)
- జయభేరి (1959) .... మంజులవాణి
- Kalaivanan (1959)
- Kalyana Penn (1959)
- Naan Sollum Rahasiyam (1959)
- Pachai Malai Kurathi (1959)
- పెళ్ళిసందడి (1959) .... అనురాధ
- రాజ నందిని (1958)
- ఆడ పెత్తనం (1958)
- భూలోక రంభ (1958)
- చెంచులక్ష్మి (1958/I) .... లక్ష్మీదేవి
- పరీక్ష (1958)
- శోభ (1958)
- సువర్ణ సుందరి (1957/I) .... సువర్ణ సుందరి
- Alladdin Ka Chirag (1957)
- అల్లావుద్దీన్ అద్భుత దీపం (1957)
- Allavudeenum Arputha Vilakkum (1957)
- Chakravarthi Thirumagal (1957) .... Princess Kalamalini
- Manalane Mangayin Bhagyam (1957)
- పాండురంగ మహత్యం (1957) .... Rama
- పెద్దరికాలు (1957)
- సతీ అనసూయ (1957)
- Tumsa Nahin Dekha (1957) (as Anjalidevi) .... Kamla
- Ustad (1957)
- చరణదాసి (1956)
- Devta (1956)
- ఇలవేల్పు (1956)
- జయం మనదే (1956)
- నాగ పంచమి (1956)
- జయసింహ (1955)
- అనార్కలి (1955) .... అనార్కలి
- Kanavane Kan Kanda Daivam (1955)
- Mudhal Thedi (1955)
- రాణీ రత్నప్రభ (1955) .... రత్నప్రభ
- సంతోషం (1955)
- Town Bus (1955)
- వదినగారి గాజులు (1955)
- రేచుక్క (1954) .... Nana
- అన్నదాత (1954)
- బంగారు భూమి (1954)
- Ponnavayal (1954)
- Ratha Pasam (1954) .... Rani
- Sorgavasal (1954) .... Thilagavathy
- Ladki (1953) .... Kamini
- పక్కింటి అమ్మాయి (1953) .... లీలాదేవి
- Pardesi (1953) .... Lakshmi
- Penn (1953)
- Poongothai (1953) .... Lakshmi
- సంఘం (1953)
- Shuk Rambha (1953)
- పేదరైతు (1952)
- Ek Tha Raja (1951)
- మర్మయోగి (1951) .... ఊర్వశి
- మాయలమారి (1951)
- నవ్వితే నవరత్నాలు (1951)
- నిరపరాధి (1951)
- నిర్దోషి (1951) .... Nirmala
- సర్వాధికారి (1951)
- స్త్రీ సాహసం (1951)
- తిలోత్తమ (1951)
- మాయా రంభ (1950)
- పల్లెటూరి పిల్ల (1950) .... Santha
- ప్రజా రాజ్యం (1950)
- శ్రీ లక్ష్మమ్మ కథ (1950)
- స్వప్నసుందరి (1950)
1940 దశాబ్దంలో:
- రక్షరేఖ (1949) .... Chitra
- Kanniyin Kathali (1949)
- కీలు గుర్రం (1949)
- Mangayar Karasi (1949)
- Maya Kudhirai (1949)
- మాయావతి (1949)
- బాలరాజు (1948)
- Adithan Kanavu (1948)
- మదాలస (1948)
- గొల్లభామ (1947) .... Mohini
- మహాత్మ ఉధంగర్ (1947)
నిర్మాత [మార్చు]
- చండీప్రియ (1980)
- భక్త తుకారాం (1973)
- అనార్కలి (1955)
మూలాలు [మార్చు]
- ↑ అంజలీదేవి జీవిత సంగ్రహం.
- ↑ http://www.hindu.com/2006/10/08/stories/2006100813050200.htm
- ↑ http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007032300150200.htm&date=2007/03/23/&prd=fr&
బయటి లింకులు [మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అంజలీదేవి పేజీ