1954
వికీపీడియా నుండి
1954 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1951 1952 1953 - 1954 - 1955 1956 1957 |
| దశాబ్దాలు: | 1930లు 1940లు - 1950లు - 1960లు 1970లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- మే 1: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి.
- జూన్ 16: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి.
- నవంబర్ 15: ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.
జననాలు [మార్చు]
- జనవరి 1: భారత మహిళా క్రికెట్ క్రిడాకారిణి శాంతా రంగస్వామి.
- ఫిబ్రవరి 16: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు మైకెల్ హోల్డింగ్.
- నవంబర్ 7: చలనచిత్ర నటుడు కమల్ హాసన్.
మరణాలు [మార్చు]
- నవంబర్ 28: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎన్రికో ఫెర్మి.
పురస్కారాలు [మార్చు]
- భారతరత్న పురష్కారాలు : సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తి రాజగోపాలాచారి, డా. సీ.వీ.రామన్