1982
వికీపీడియా నుండి
1982 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1979 - 1980 - 1981 - 1982 - 1983 - 1984 - 1985 |
| దశాబ్దాలు: | 1960లు - 1970లు - 1980లు - 1990లు - 2000లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- ఫిబ్రవరి 24: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ పదవిని చేపట్టాడు.
- మార్చి 29: తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు.
- జూన్ 13: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్పెయిన్ లో ప్రారంభమయ్యాయి.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని చేపట్టినాడు.
- నవంబర్ 19: 9వ ఆసియా క్రీడలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి.
జననాలు [మార్చు]
మరణాలు [మార్చు]
- మార్చి 19: ఆచార్య జె.బి.కృపలానీ
- అక్టోబర్ 2: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్ముఖ్.
- నవంబరు 15: వినోబా భావే భూదానోద్యమ కర్త
- నవంబరు 18: పురిపండా అప్పలస్వామి బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయులు.