దుర్గాబాయి దేశ్‌ముఖ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఊరు- బందరు కోట, మండలం - బందరు, జిల్ల - కృష్ణ పంట- వరి, చేపల చేరువు, రొయ్యల చేరువు. సరిహద్దులు - గిలకలదిండి,బందరు, గరాల దిబ్బ ఆలయాలు - శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ,శ్రీ ఎకాంబరేశ్వర స్వామి,రామాలయం, శ్రీ ఆంజనేయస్వామి ప్రయాణ సౌకర్యం - ఆటొ ప్రముఖ వ్యక్తులు- మా ఊరి చరిత్ర - మా ఊరి ప్రత్యేకతలు -మా ఊరి లో బ్రిటీష్ వారు కట్టించిన 17వ శతాబ్దం కి చెందిన కారగ్రుహం, గుర్రపు శాల, రాజుల కోట, చెక్కర కర్మాగారం కలదు మరియు ఒక ప్రాధమికకోన్నత పాఠశాల, వార్డు నం : 17


పిన్ కోడ్ - 521001

గిలకలదిండి 1.4 కి.మి మచిలీపట్నం 3.9 కి.మి మంగినిపూడి భీచ్ 17.6 కి.మి గుడివాడ 41.7కి.మి విజయవాడ 70.3కి.మి చల్లపల్లి 26.5కి.మి