పద్మ విభూషణ్ పురస్కారం

వికీపీడియా నుండి
(పద్మ విభూషణ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పద్మవిభూషణ పురస్కారం.
పద్మవిభూషణ పురస్కారం.

పద్మ విభూషణ్ పురస్కారము జనవరి 2, 1954 నెలకొల్పబడింది. భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవముగా ఈ పురస్కారమును గుర్తిస్తారు. భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవ నందించిన భారత పౌరులకు ఈ పతకమునిచ్చి గౌరవిస్తారు.

పురస్కార గ్రహీతల జాబితా

[మార్చు]
సంవత్సరం పేరు రంగము రాష్ట్రం దేశం
1954 సత్యేంద్రనాథ్ బోస్ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1954 డా.జాకీర్ హుస్సేన్ పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1954 బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1954 జిగ్మే డోర్జి వాంగ్‌ఛుక్ పబ్లిక్ అఫైర్స్ బీహార్ భారతదేశం
1954 నందలాల్ బోస్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1954 వి. కె. కృష్ణ మేనన్ పబ్లిక్ అఫైర్స్ కేరళ భారతదేశం
1955 ధోందొ కేశవ్ కార్వే సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశం
1955 జె.ఆర్.డి.టాటా వర్తకము, పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
1956 చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది పబ్లిక్ అఫైర్స్ మధ్య ప్రదేశ్ భారతదేశం
1956 ఫజల్ అలీ పబ్లిక్ అఫైర్స్ బీహార్ భారతదేశం
1956 జానకీ దేవి బజాజ్ సామాజిక సేవ మధ్య ప్రదేశ్ భారతదేశం
1957 జి.డి.బిర్లా వర్తకము, పరిశ్రమలు రాజస్తాన్ భారతదేశం
1957 మోతీలాల్ చిమ్నాలాల్ శెతల్వద్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1957 శ్రీ ప్రకాశ పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1959 జాన్ మత్తయ్ సాహిత్యం, విద్య కేరళ భారతదేశం
1959 రాధాబినోద్ పాల్ పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1959 గంగావిహారి లాలుభాయ్ మెహతా సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1960 నారాయణ రాఘవన్ పిళ్ళై పబ్లిక్ అఫైర్స్ తమిళ నాడు భారతదేశం
1962 వరదరాజ అయ్యంగార్ సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశం
1962 పద్మజా నాయుడు పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1962 విజయలక్ష్మీ పండిట్ సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1963 ఎ.లక్ష్మణస్వామి ముదలియార్ వైద్యశాస్త్రము తమిళనాడు భారతదేశం
1963 సునీతి కుమార్ ఛటర్జీ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1963 హరి వినాయక్ పటాస్కర్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1964 గోపీనాథ్ కవిరాజ్ సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1964 కాకా సాహెబ్ కలేల్కర్ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశం
1965 అర్జన్ సింగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1965 జొయంతొ నాథ్ చౌదరి సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1965 మెహదీ నవాజ్ జంగ్ పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1966 వలేరియన్ కార్డినల్ గ్రాసియస్ సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1967 భోలానాథ్ ఝా సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1967 చంద్ర కిషన్ దఫ్తరీ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1967 హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీం సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1967 పట్టడకల్ వెంకన్న రాఘవేంద్రరావు సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1968 మాధవ్ శ్రీహరి అణె పబ్లిక్ అఫైర్స్ మధ్య ప్రదేశ్ భారతదేశం
1968 డా.సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ సైన్స్, ఇంజనీరింగ్ ఇల్లినాయిస్ అమెరికా
1968 ప్రశాంత చంద్ర మహలనోబిస్ సాంఖ్యక శాస్త్రము ఢిల్లీ భారతదేశం
1968 కళ్యాణ్ వైద్యనాథన్ కె. సుందరం పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1968 కృపాల్ సింగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1969 హరగోవింద్ ఖొరానా సైన్స్, ఇంజనీరింగ్ మసాచ్యుసెట్స్ అమెరికా
1969 మోహన్ సింహ మెహతా సివిల్ సర్వీస్ రాజస్థాన్ భారతదేశం
1969 దత్తాత్రేయ శ్రీధర్ జోషి సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1969 ఘనానంద పాండే సివిల్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1969 రాజేశ్వర్ దయాళ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1970 బినయ్ రంజన్ సేన్ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 తారా చంద్ సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1970 పరమశివ ప్రభాకర్ కుమారమంగళం సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశం
1970 సురంజన్ దాస్ సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1970 హర్‌బక్ష్ సింగ్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1970 ఎ.రామస్వామి మొదలియార్ సివిల్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1970 ఆంథోనీ లాన్సెలాట్ డయాస్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1971 విఠల్ నగేష్ శిరోద్కర్ వైద్యశాస్త్రము గోవా భారతదేశం
1971 బలరాం శివరామన్ సివిల్ సర్వీస్ తమిళనాడు భారతదేశం
1971 బిమల్ ప్రసాద్ చలిహ సివిల్ సర్వీస్ అస్సాం భారతదేశం
1971 ఉదయ్ శంకర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1971 సుమతి మొరార్జీ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1971 ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ కళలు పశ్చిమ బెంగాల్ భారత్
1972 ఎస్.ఎం.నందా సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1972 ప్రతాప్ చంద్రలాల్ సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1972 ఆదిత్య నాథ్ ఝా (మరణానంతరం) పబ్లిక్ అఫైర్స్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
1972 జె.ఎన్.మెహతా పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1972 పి.బాలాచార్య గజేంద్ర గడ్కర్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1972 విక్రం అంబాలాల్ సారాభాయి సైన్స్, ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
1972 సామ్ మనేక్ షా మిలిటరి సర్వీస్ తమిళ నాడు భారతదేశం
1972 గులాం మహమ్మద్ సాదిక్ (మరణానంతరం) పబ్లిక్ అఫైర్స్ జమ్ము & కాశ్మీర్ భారతదేశం
1972 హొర్మాస్జి మానెక్జి సీర్వై సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశం
1973 దౌలత్ సింగ్ కొఠారి సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1973 నాగేంద్ర సింగ్ పబ్లిక్ అఫైర్స్ రాజస్తాన్ భారతదేశం
1973 తిరుమలరాయ స్వామినాథన్ సివిల్ సర్వీస్ తమిళ నాడు భారతదేశం
1973 యు.ఎన్.ధేబర్ సామాజిక సేవ గుజరాత్ భారతదేశం
1973 బసంతీ దేవి సివిల్ సర్వీస్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1973 నెల్లీ సేన్‌గుప్తా సామాజిక సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1974 వి.కస్తూరి రంగ వరదరాజారావు సివిల్ సర్వీస్ కర్ణాటక భారతదేశం
1974 బి.బి.ముఖర్జీ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1974 హరీష్ చంద్ర సరిన్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1974 నిరేన్ డే పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1975 బసంతి దులాల్ నాగ చౌదరి సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1975 సి.డి.దేశ్‌ముఖ్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1975 దుర్గాబాయి దేశ్‌ముఖ్ సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1975 ప్రేమలీలా విఠల్‌దాస్ థాకర్సీ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశం
1975 రాజా రామన్న సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
1975 హోమీ సేత్నా సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1975 ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి కళలు తమిళనాడు భారతదేశం
1975 మేరీ క్లబ్‌వాలా జాదవ్ సామాజిక సేవ తమిళ నాడు భారతదేశం
1976 బషీర్ హుస్సేన్ జైదీ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
1976 డా.కె.ఆర్.రామనాథన్ సైన్స్, ఇంజనీరింగ్ కేరళ భారతదేశం
1976 కాలు లాల్ శ్రీమాలి సాహిత్యం, విద్య ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1976 జ్ఞానీ గుర్ముఖ సింగ్ ముసాఫిర్ సాహిత్యం, విద్య పంజాబ్ భారతదేశం
1976 కేశవ శంకర్ పిళ్ళై కళలు ఢిల్లీ భారతదేశం
1976 సలీమ్ మొయిజుద్దీన్ అలీ అబ్దుల్ సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1976 సత్యజిత్ రే కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1977 ఓం ప్రకాశ్ మెహ్రా సివిల్ సర్వీస్ పంజాబ్ భారతదేశం
1977 అజుధియ నాథ్ ఖోస్లా సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1977 అజయ్ కుమార్ ముఖర్జీ పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1977 అలీ యావర్ జంగ్ (మరణానంతరం) పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1977 చందేశ్వర్ ప్రసాద్ నారాయణ సింగ్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
1977 టి.బాలసరస్వతి కళలు తమిళ నాడు భారతదేశం
1980 రాయ్ కృష్ణదాస సివిల్ సర్వీస్ ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1980 ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కళలు ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1981 సతీష్ ధావన్ సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
1981 రవిశంకర్ కళలు ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1982 మీరాబెన్ సామాజిక సేవ యునైటెడ్ కింగ్డమ్
1985 సి.ఎన్.ఆర్.రావు సైన్స్, ఇంజనీరింగ్ తమిళ నాడు భారతదేశం
1985 ఎమ్.జి.కె.మీనన్ సివిల్ సర్వీస్ కేరళ భారతదేశం
1986 అవతార్ సింగ్ పైంటల్ వైద్యశాస్త్రము ఢిల్లీ భారతదేశం
1986 బిర్జూ మహరాజ్ కళలు ఢిల్లీ భారతదేశం
1986 బాబా ఆమ్టే సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1987 బెంజమిన్ పియరి పాల్ సైన్స్, ఇంజనీరింగ్ పంజాబ్ భారతదేశం
1987 డా.మన్మోహన్ సింగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1987 అరుణ్ శ్రీధర్ వైద్య (మరణానంతరం) సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1987 కమలాదేవి ఛటోపాధ్యాయ సామాజిక సేవ కర్ణాటక భారతదేశం
1988 కుప్పల్లి వెంకటప్ప పుట్టప్ప సాహిత్యం, విద్య కర్ణాటక భారతదేశం
1988 మీర్జా హమీదుల్లా బేగ్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1989 ఎమ్.ఎస్.స్వామినాథన్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1989 ఉమా శంకర్ దీక్షిత్ పబ్లిక్ అఫైర్స్ ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1989 ఆలీ అక్బర్ ఖాన్ కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
1990 ఎ.పి.జె.అబ్దుల్ కలాం సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
1990 సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ కళలు తమిళ నాడు భారతదేశం
1990 వి.ఎస్.ఆర్.అరుణాచలం సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
1990 భబాతోష్ దత్తా సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
1990 కుమార్ గంధర్వ కళలు మధ్య ప్రదేశ్ భారతదేశం
1990 త్రిలోకి నాథ్ చతుర్వేది సివిల్ సర్వీస్ కర్ణాటక భారతదేశం
1991 ఇంద్రప్రసాద్ గోవర్ధనభాయి పటేల్ సైన్స్, ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
1991 మంగళంపల్లి బాలమురళీకృష్ణ కళలు తమిళ నాడు భారతదేశం
1991 హిరేంద్రనాథ్ ముఖర్జీ పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
1991 ఎన్.జి.రంగా పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1991 రాజారాం శాస్త్రి సాహిత్యం, విద్య ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1991 గుల్జారీ లాల్ నందా పబ్లిక్ అఫైర్స్ గుజరాత్ భారతదేశం
1991 ఖుస్రొ ఫరాముర్జ్ రుస్తంజీ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
1991 ఎం.ఎఫ్. హుసేన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1992 మల్లికార్జున భీమరాయప్ప మన్సూర్ కళలు కర్ణాటక భారతదేశం
1992 వి.శాంతారామ్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1992 శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి వైద్యశాస్త్రము ఢిల్లీ భారతదేశం
1992 లక్ష్మణ శాస్త్రి జోషి సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశం
1992 అటల్ బిహారీ వాజపేయి పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1992 గోవిందదాస్ షరాఫ్ సాహిత్యం, విద్య మహారాష్ట్ర భారతదేశం
1992 కాళోజీ నారాయణరావు కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1992 రావి నారాయణరెడ్డి పబ్లిక్ అఫైర్స్ ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
1992 స్వరణ్ సింగ్ పబ్లిక్ అఫైర్స్ పంజాబ్ భారతదేశం
1992 అరుణా అసఫ్ ఆలీ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1998 లక్ష్మీ సెహగల్ పబ్లిక్ అఫైర్స్ ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
1998 ఉషా మెహతా సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1998 నాని అర్దేశిర్ పాల్కీవాలా పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర భారతదేశం
1998 వాల్టర్ సిసులు పబ్లిక్ అఫైర్స్ దక్షిణ ఆఫ్రికా
1999 పాండురంగ శాస్త్రి అథవాలే సామజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
1999 రాజగోపాల చిదంబరం సైన్స్, ఇంజనీరింగ్ తమిళ నాడు భారతదేశం
1999 సర్వేపల్లి గోపాల్ సాహిత్యం, విద్య తమిళ నాడు భారతదేశం
1999 వర్గీస్ కురియన్ సైన్స్, ఇంజనీరింగ్ గుజరాత్ భారతదేశం
1999 హన్స్ రాజ్ ఖన్నా పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
1999 జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్ పబ్లిక్ అఫైర్స్ కేరళ భారతదేశం
1999 లతా మంగేష్కర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
1999 భీమ్‌సేన్ జోషి కళలు మహారాష్ట్ర భారతదేశం
1999 బ్రజ్ కుమార్ నెహ్రూ సివిల్ సర్వీస్ హిమాచల్ ప్రదేశ్ భారతదేశం
1999 ధర్మవీర సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1999 లల్లన్ ప్రసాద్ సింగ్ (మరణానంతరం) సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
1999 నానాజీ దేశ్‌ముఖ్ సామాజిక సేవ ఢిల్లీ భారతదేశం
1999 సతీష్ గుజ్రాల్ కళలు ఢిల్లీ భారతదేశం
1999 దమల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్ కళలు తమిళ నాడు భారతదేశం
2000 కృషేన్ బిహారి లాల్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2000 కృష్ణస్వామి కస్తూరిరంగన్ సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
2000 మనోహర్ సింగ్ గిల్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2000 కేలూచరణ్ మహాపాత్ర కళలు ఒడిషా భారతదేశం
2000 హరిప్రసాద్ చౌరాసియా కళలు మహారాష్ట్ర భారతదేశం
2000 పండిత్ జస్రాజ్ కళలు మహారాష్ట్ర భారతదేశం
2000 జగదీశ్ నట్వర్‌లాల్ భగవతి సాహిత్యం, విద్య గుజరాత్ భారతదేశం
2000 కక్కదన్ నందనాథ్ రాజ్ సాహిత్యం, విద్య కేరళ భారతదేశం
2000 భైరవదత్త పాండే సివిల్ సర్వీస్ ఉత్తరాఖండ్ భారతదేశం
2000 మైదవోలు నరసింహం వర్తకము, పరిశ్రమలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
2000 రాశీపురం కృష్ణస్వామి నారాయణ్ సాహిత్యం, విద్య తమిళ నాడు భారతదేశం
2000 సికందర్ భక్త్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2000 తార్లోక్ సింగ్ సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2001 కల్యంపూడి రాధాకృష్ణ రావు సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
2001 చక్రవర్తి విజయరాఘవ నరసింహన్ సివిల్ సర్వీస్ తమిళ నాడు భారతదేశం
2001 పండిట్ శివకుమార్ శర్మ కళలు మహారాష్ట్ర భారతదేశం
2001 మన్మోహన్ శర్మ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
2001 అంజద్ అలీఖాన్ కళలు ఢిల్లీ భారతదేశం
2001 బెంజమిన్ ఆర్ధర్ గిల్మన్ పబ్లిక్ అఫైర్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2001 హొసయి నరోట పబ్లిక్ అఫైర్స్ జపాన్
2001 హృషీకేశ్ ముఖర్జీ కళలు మహారాష్ట్ర భారతదేశం
2001 జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ సాహిత్యం, విద్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2001 కొత్త సచ్చిదానంద మూర్తి సాహిత్యం, విద్య ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
2001 జుబిన్ మెహతా కళలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2002 చక్రవర్తి రంగరాజన్ సాహిత్యం, విద్య తమిళనాడు భారతదేశం
2002 గంగూబాయ్ హంగల్ కళలు కర్ణాటక భారతదేశం
2002 కిషన్ మహారాజ్ కళలు ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
2002 సోలీ జహంగీర్ సొరాబ్జీ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2002 కిషోరీ అమోంకర్ కళలు మహారాష్ట్ర భారతదేశం
2003 బలరామ్ నందా సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
2003 కాజీ లెందుప్ దోర్జీ పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
2003 సోనాల్ మాన్ సింగ్ కళలు ఢిల్లీ భారతదేశం
2003 బృహస్పతి దేవ్ త్రిగుణ వైద్యశాస్త్రము ఢిల్లీ భారతదేశం
2004 మానేపల్లి నారాయణరావు వెంకటచలయ్య పబ్లిక్ అఫైర్స్ కర్ణాటక భారతదేశం
2004 అమృతా ప్రీతం సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
2004 జయంత్ విష్ణు నార్లికర్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
2005 బి.కె.గోయల్ వైద్యశాస్త్రము మహారాష్ట్ర భారతదేశం
2005 కరణ్ సింగ్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2005 మోహన్ ధరియా సామాజిక సేవ మహారాష్ట్ర భారతదేశం
2005 రాం నారాయణ్ కళలు మహారాష్ట్ర భారతదేశం
2005 ఎం.ఎస్.వలియతన్ వైద్యశాస్త్రము కర్ణాటక భారతదేశం
2005 జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్ (మరణానంతరం) సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2005 మిలన్ కుమార్ బెనర్జి పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2005 రాశీపురం కృష్ణస్వామి లక్ష్మణ్ కళలు మహారాష్ట్ర భారతదేశం
2006 నార్మన్ బోర్లాగ్ సైన్స్, ఇంజనీరింగ్ టెక్సాస్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2006 వి.ఎన్.ఖరే పబ్లిక్ అఫైర్స్ ఉత్తర్ ప్రదేశ్ భారతదేశం
2006 మహాశ్వేతా దేవి సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్ భారతదేశం
2006 నిర్మలా దేశ్‌పాండే సామాజిక సేవ ఢిల్లీ భారతదేశం
2006 ఒబైద్ సిద్దిఖీ సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
2006 ప్రకాష్ నారాయణ్ టాండన్ వైద్యశాస్త్రము ఢిల్లీ భారతదేశం
2006 ఆదూర్ గోపాలకృష్ణన్ కళలు కేరళ భారతదేశం
2006 సి. ఆర్. కృష్ణస్వామిరావు సివిల్ సర్వీస్ తమిళ నాడు భారతదేశం
2006 చార్లెస్ కొరియా సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
2007 రాజా జేసుదాసు చెల్లయ్య పబ్లిక్ అఫైర్స్ తమిళ నాడు భారతదేశం
2007 వెంకటరామన్ కృష్ణమూర్తి సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2007 బాలు శంకరన్ వైద్యశాస్త్రము ఢిల్లీ భారతదేశం
2007 ఫాలి ఎస్ నారిమన్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2007 పి.ఎన్.భగవతి పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2007 కుష్వంత్ సింగ్ సాహిత్యం, విద్య ఢిల్లీ భారతదేశం
2007 రాజారావు (మరణానంతరం) సాహిత్యం, విద్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2007 ఎన్.ఎన్.వోరా సివిల్ సర్వీస్ హర్యానా భారతదేశం
2007 నరేశ్ చంద్ర సివిల్ సర్వీస్ ఢిల్లీ భారతదేశం
2007 ఇ. సి. జార్జ్ సుదర్శన్ సైన్స్, ఇంజనీరింగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2007 విశ్వనాథన్ ఆనంద్ క్రీడలు తమిళ నాడు భారతదేశం
2008 రాజేంద్ర కె.పచౌరీ సైన్స్, ఇంజనీరింగ్ భారతదేశం
2008 ఎన్.ఆర్. నారాయణ మూర్తి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్ణాటక భారతదేశం
2008 ఇ.శ్రీధరన్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ భారతదేశం
2008 లక్షీ నివాస్ మిట్టల్ పరిశ్రమలు భారతదేశం
2008 ఎ.ఎస్.ఆనంద్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2008 పి. ఎన్. ధర్ సివిల్ సర్వీస్ భారతదేశం
2008 పి.ఆర్.ఎస్.ఓబరాయ్ వాణిజ్యం భారతదేశం
2008 ఆశా భోంస్లే సంగీతం మహారాష్ట్ర భారతదేశం
2008 ఎడ్మండ్ హిల్లరీ (మరణానంతరం) పర్వతారోహణ ఆక్లాండ్ న్యూజిలాండ్
2008 రతన్ టాటా వాణిజ్యం మహారాష్ట్ర భారతదేశం
2008 ప్రణబ్ ముఖర్జీ పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ భారతదేశం
2008 సచిన్ టెండూల్కర్ క్రీడలు మహారాష్ట్ర భారతదేశం
2009 చంద్రికా ప్రసాద్ శ్రీ వాత్సవ సివిల్ సర్వీస్ మహారాష్ట్ర భారతదేశం
2009 సుందర్‌లాల్ బహుగుణ పర్యావరణ సంరక్షణ ఉత్తరాఖండ్ భారతదేశం
2009 డి. పి. చటోపాధ్యాయ విద్య, సాహిత్యము పశ్చిమ బెంగాల్ భారతదేశం
2009 జస్బీర్ సింగ్ బజాజ్ వైద్యశాస్త్రము పంజాబ్ భారతదేశం
2009 పురుషోత్తం లాల్ వైద్యశాస్త్రము మహారాష్ట్ర భారతదేశం
2009 గోవింద్ నారాయణ్ పబ్లిక్ అఫైర్స్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
2009 అనిల్ కకోద్కర్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
2009 జి. మాధవన్ నాయర్ సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
2009 సిస్టర్ నిర్మల సామాజిక సేవ పశ్చిమ బెంగాల్ భారతదేశం
2009 ఎ.ఎస్.గంగూలి వర్తకము, పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
2010 ఇబ్రహీం అల్కాజీ కళలు మహారాష్ట్ర భారతదేశం
2010 ఉమయల్పురం కె.శివరామన్ కళలు తమిళనాడు భారతదేశం
2010 జోహ్రా సెహగల్ కళలు ఉత్తర ప్రదేశ్ భారతదేశం
2010 వై.వి.రెడ్డి ఆర్థిక రంగం ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
2010 ప్రతాప్ చంద్రా రెడ్డి వైద్య రంగం ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
2010 వెంకట్రామన్ రామకృష్ణన్ సైన్స్, ఇంజనీరింగ్ తమిళనాడు భారతదేశం
2011 మాంటెక్ సింగ్ అహ్లువాలియా ప్రజా వ్యవహారాలు ఢిల్లీ భారతదేశం
2011 లక్ష్మీ చంద్ జైన్ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు ఢిల్లీ భారతదేశం
2011 విజయ్ కేల్కర్ ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర భారతదేశం
2011 ఎ. రెహ్మాన్ కిద్వాయ్ ప్రజా వ్యవహారాలు ఢిల్లీ భారతదేశం
2011 సీతాకాంత్ మహాపాత్ర విద్య, సాహిత్యం ఒడిషా భారతదేశం
2011 ఒ.ఎన్.వి.కురుప్ విద్య, సాహిత్యం కేరళ భారతదేశం
2011 బ్రజేశ్ మిశ్రా సివిల్ సర్వీసెస్ ఢిల్లీ భారతదేశం
2011 అక్కినేని నాగేశ్వర రావు కళలు ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం
2011 అజీమ్ ప్రేమ్‌జీ వర్తకం, వాణిజ్యం కర్ణాటక భారతదేశం
2011 కపిల వాత్సాయన కళలు ఢిల్లీ భారతదేశం
2011 పల్లె రామారావు సైన్స్, ఇంజనీరింగ్ తెలంగాణ భారతదేశం
2011 కె. పరాశరన్ ప్రజా వ్యవహారాలూ ఢిల్లీ భారతదేశం
2011 హొమాయ్ వ్యరవాలా కళలు గుజరాత్ భారతదేశం
2012 భూపేన్ హజారికా కళలు అసోం భారతదేశం
2012 మారియో మిరాండ కళలు గోవా భారతదేశం
2012 టీ. వీ. రాజేశ్వర్ సివిల్ సర్వీసెస్ ఢిల్లీ భారతదేశం
2012 కాంతిలాల్ హస్తిమల్ సంచేతి వైద్య రంగం మహారాష్ట్ర భారతదేశం
2012 కె. జి. సుబ్రమణ్యన్ కళలు గుజరాత్ భారతదేశం
2013 ఎస్.హెచ్.రజా కళలు ఢిల్లీ భారతదేశం
2013 యష్ పాల్ సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశం
2013 రఘునాథ్ మహాపాత్ర కళలు ఒడిషా భారతదేశం
2013 రొద్దం నరసింహ సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
2014 రఘునాథ్ అనంత్ మషెల్కర్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర భారతదేశం
2014 బి. కె. ఎస్. అయ్యంగార్ యోగా మహారాష్ట్ర భారతదేశం
2015 లాల్ కృష్ణ అద్వానీ ప్రజా వ్యవహారాలు గుజరాత్ భారతదేశం
2015 అమితాబ్ బచ్చన్ కళలు మహారాష్ట్ర భారతదేశం
2015 మాలూర్ రామస్వామి శ్రీనివాసన్ సైన్స్, ఇంజనీరింగ్ తమిళనాడు భారతదేశం
2015 కొట్టాయన్ కె వేణుగోపాల్ ప్రజా వ్యవహారాలు ఢిల్లీ భారతదేశం
2015 జగద్గురు రామచంద్రాచార్య స్వామీ రామభాద్రాచార్య ఇతరములు ఉత్తర ప్రదేశ్ భారతదేశం
2015 ప్రకాష్ సింగ్ బాదల్ ప్రజా వ్యవహారాలు పంజాబ్ భారతదేశం
2015 వీరేంద్ర హెగ్గడే సామాజిక సేవ కర్నాటక భారతదేశం
2015 దిలీప్ కుమార్ కళలు మహారాష్ట్ర భారతదేశం
2015 కరీం అల్ హుస్సైని ఆగా ఖాన్ సామాజిక సేవ ఫ్రాన్స్
2016 యామినీ కృష్ణమూర్తి కళలు ఢిల్లీ భారతదేశం
2016 రజనీకాంత్ కళలు తమిళనాడు భారతదేశం
2016 గిరిజాదేవి కళలు పశ్చిమ బెంగాల్ భారతదేశం
2016 రామోజీరావు సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్ భారతదేశం
2016 డా.విశ్వనాథన్ శాంత వైద్య రంగం తమిళనాడు భారతదేశం
2016 శ్రీ శ్రీ రవి శంకర్ ఇతరములు కర్ణాటక భారతదేశం
2016 జగ్‌మోహన్ పబ్లిక్ ఎఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2016 వాసుదేవ్ కల్కుంటే ఆత్రే సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక భారతదేశం
2016 అవినాశ్ దీక్షిత్ సాహిత్యం, విద్య అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2016 ధీరూభాయ్ అంబానీ (మరణానంతరం) వర్తకము, పరిశ్రమలు మహారాష్ట్ర భారతదేశం
2017 శరద్ పవార్ ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర భారతదేశం
2017 మురళీ మనోహర్ జోషి ప్రజా వ్యవహారాలు ఉత్తరప్రదేశ్ భారతదేశం
2017 పి.ఎ. సంగ్మా (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు మేఘాలయ భారతదేశం
2017 సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు మధ్యప్రదేశ్ భారతదేశం
2017 కె.జె. యేసుదాస్ కళ - సంగీతం కేరళ భారతదేశం
2017 సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇతరత్రా - ఆధ్యాత్మికత తమిళనాడు భారతదేశం
2017 ఉడుపి రామచంద్రరావు సైన్స్ & ఇంజనీరింగు కర్ణాటక భారతదేశం
2018 ఇళయరాజా కళ తమిళనాడు భారతదేశం
2018 గులాం ముస్తఫా ఖాన్ కళ మహారాష్ట్ర భారతదేశం
2018 పి. పరమేశ్వరన్ ఇతరత్రా కేరళ భారతదేశం
2019 తీజన్ బాయి కళ ఛత్తీస్‌గఢ్ భారతదేశం
2019 అనిల్ మణిభాయి నాయక్ వర్తకం, వాణిజ్యం మహారాష్ట్ర భారతదేశం
2019 ఇస్మాయిల్ ఒమర్ గుల్లేహ్ ప్రజా వ్యవహారాలు డ్జిబౌటి
2019 బల్వంత్ మోరేశ్వర్ పురందరే కళ మహారాష్ట్ర భారతదేశం
2020 జార్జ్ ఫెర్నాండెజ్ (మరణానంతరం) పబ్లిక్ అఫైర్స్ బీహార్ భారతదేశం
2020 అరుణ్ జైట్లీ (మరణానంతరం) పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2020 అనిరుధ్ జగన్నాథ్ పబ్లిక్ అఫైర్స్ మారిషస్
2020 మేరి కోమ్ క్రీడలు మణిపూర్ భారతదేశం
2020 ఛన్నూలాల్ మిశ్రా కళలు ఉత్తరప్రదేశ్ భారతదేశం
2020 సుష్మాస్వరాజ్ (మరణానంతరం) పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ భారతదేశం
2020 విశ్వేశతీర్థ (మరణానంతరం) ఇతరములు కర్ణాటక భారతదేశం
2021 షింజో అబే పబ్లిక్ అఫైర్స్ జపాన్
2021 ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (మరణానంతరం) కళలు తమిళనాడు భారతదేశం
2021 బెల్లె మోనప్ప హెగ్డే వైద్యము కర్ణాటక భారతదేశం
2021 నరీందర్ సింగ్ కపాని (మరణానంతరం) సైన్స్, ఇంజనీరింగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
2021 వహీదుద్దీన్ ఖాన్ ఇతరములు ఢిల్లీ భారతదేశం
2021 బి. బి. లాల్ ఇతరములు ఢిల్లీ భారతదేశం
2021 సుదర్శన్ సాహూ కళలు ఒడిశా భారతదేశం
2022 ప్రభా ఆత్రే కళలు మహారాష్ట్ర భారతదేశం
2022 రాధేశ్యామ్ ఖేంకా (మరణానంతరం) సాహిత్యము, విద్య ఉత్తరప్రదేశ్ భారతదేశం
2022 కల్యాణ్ సింగ్ (మరణానంతరం) పబ్లిక్ అఫైర్స్ ఉత్తరప్రదేశ్ భారతదేశం
2022 బిపిన్ రావత్ (మరణానంతరం) సివిల్ సర్వీస్ ఉత్తరాఖండ్ భారతదేశం
2023 బాలకృష్ణ దోషి ఇతరములు గుజరాత్ భారతదేశం
2023 జాకీర్ హుస్సేన్ కళ మహారాష్ట్ర భారతదేశం
2023 ఎస్.ఎమ్. కృష్ణ ప్రజా వ్యవహారాలు కర్ణాటక భారతదేశం
2023 దిలీప్ మహలనాబిస్ వైద్యం పశ్చిమ బెంగాల్ భారతదేశం
2023 శ్రీనివాస్ వరదన్ సైన్స్ & ఇంజనీరింగ్ యుఎస్ఏ యుఎస్ఏ
2023 ములాయం సింగ్ యాదవ్ ప్రజా వ్యవహారాలు ఉత్తర ప్రదేశ్ భారతదేశం
2024 వైజయంతిమాల కళలు తమిళనాడు భారతదేశం
2024 చిరంజీవి కళలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం
2024 ముప్పవరపు వెంకయ్య నాయుడు పబ్లిక్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం
2024 బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం) సామాజిక సేవ బీహార్ భారతదేశం
2024 పద్మా సుబ్రహ్మణ్యం కళలు తమిళనాడు భారతదేశం

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]