హోమీ సేత్నా

వికీపీడియా నుండి

డాక్టర్ హెచ్. ఎన్. సేత్నా (ఆంగ్లం: H. N. Sethna) (జ: ఆగష్టు 24, 1923 - మ: సెప్టెంబర్ 5, 2010) సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు.

వీరు ఆగష్టు 24, 1923 న బొంబాయి నగరంలో జన్మించారు. ఇతడు 1944లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సి. చేశాడు. తర్వాత మిచిగాన్ విశ్వవిద్యాలయం లో ఎం.ఎస్.ఇ. చేశాడు. మాన్ చెస్టర్ లోని టాటా స్కీమ్ లో 1947-48 మధ్య శిక్షణ పొందాడు.

[మార్చు] అవార్డులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు