ఒ.ఎన్.వి.కురుప్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Script error: No such module "Infobox". ఒట్టాప్లక్కల్ నంబియదిక్కల్ వేలు కురుప్ ({{మళయాళం|ഒറ്റപ്ലാക്കല്‍ നമ്പിയാടിക്കൽ വേലു കുറുപ്പ്}}[1]), ఒ.ఎన్.వి.కురుప్గా లేదా ఒ.ఎన్.వి.గా ప్రాచుర్యం పొందారు. కురుప్ మలయాళంలో ప్రసిద్ధ కవి, కేరళకు చెందిన మలయాళ సినీపరిశ్రమలో ప్రాచుర్యం పొందిన సినీ గేయకర్త. భారతదేశంలో సాహిత్యరంగానికి లభించే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని 2007 సంవత్సరంలో పొందారు. ఒ.ఎన్.వి.కురుప్ మలయాళ సినీపరిశ్రమలో సినీకవిగా ఎన్నో సినిమాలకే కాక, నాటకాలకు, టి.వి.సీరియళ్ళకి కూడా గేయరచన చేశారు. 1998లో భారతప్రభుత్వం ప్రకటించే నాలుగవ అత్యుత్తమ పౌరపురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. 2007లో ఆయన చదివిన తిరువనంతపురంలో కేరళ విశ్వవిద్యాలయమే ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఒ.ఎన్.వి. వామపక్ష అనుకూలవాదిగా పేరుపొందారు. [2] 1989 సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామిక వేదిక(లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్) తరఫున తిరువనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేశారు.[3]

అవార్డులు[మార్చు]

విశిష్ట అవార్డులు[మార్చు]

సాహిత్య అవార్డులు[మార్చు]

O. N. V. has won numerous awards for his literary works.[6][7]

ఫిల్మ్‌ అవార్డులు[మార్చు]

జాతీయ ఫిల్మ్‌ అవార్డులు
కేరళ రాష్త్ర ఫిల్మ్‌ అవార్డులు

ONV won the Kerala State Film Award for the Best Lyricist thirteen times:

ఫిలింఫేర్ అవార్డులు
ఆసియా నెట్ ఫిల్మ్‌ అవార్డులు

మూలాలు[మార్చు]

 1. Script error: No such module "citation/CS1".
 2. Script error: No such module "citation/CS1".
 3. Partywise comparison of Loksabha Elections Election Commission of India
 4. http://www.ndtv.com/article/india/govt-announces-padma-awards-81520
 5. Script error: No such module "citation/CS1".
 6. Literary Awards. Public Relations Department, Government of Kerala. Retrieved 10 June 2013.
 7. Awards for O. N. V.. Department of Tourism, Government of Kerala. Retrieved 10 June 2013.
 8. Script error: No such module "citation/CS1".
 9. Script error: No such module "citation/CS1".
 10. Script error: No such module "citation/CS1".
 11. Script error: No such module "citation/CS1".
 12. Script error: No such module "citation/CS1".
 13. Script error: No such module "citation/CS1".

ఇతర లింకులు[మార్చు]

Script error: No such module "Side box".