1999
వికీపీడియా నుండి
1999 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 |
| దశాబ్దాలు: | 1970లు - 1980లు - 1990లు - 2000లు - 2010లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
జనవరి [మార్చు]
- జనవరి 1: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
- జనవరి 3: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరో ను ప్రవేశపెట్టారు.
ఫిబ్రవరి [మార్చు]
- ఫిబ్రవరి 2: వెనెజులా అద్యక్షుడిగా హ్యూగో చావెజ్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
మార్చి [మార్చు]
- హంగేరీ, పోలెండ్ మరియు చెక్ రిపబ్లిక్ లు నాటోలో ప్రవేశించాయి.
ఏప్రిల్ [మార్చు]
- ఏప్రిల్ 30: కంబోడియా ఆసియాన్లో 10వ సభ్యదేశంగా చేరింది.
మే [మార్చు]
- మే 5: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-98 రెండో ఎడిషన్ను విడుదల చేసింది.
- మే 13: ఇటలీ అద్యక్షుడిగా కార్లో అజెగిలొ సియాంపి ఎన్నికయ్యాడు.
- మే 17: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎహుడ్ బరాక్ ఎన్నికయ్యాడు.
జూన్ [మార్చు]
- జూన్ 21: ఆపిల్ కంప్యూటర్ తొలి ఐబుక్‌ను విడుదల చేసింది.
సెప్టెంబర్ [మార్చు]
- సెప్టెంబర్ 14: కిరిబతి, నౌరూ మరియు టోంగా దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ప్రవేశించాయి.
అక్టోబర్ [మార్చు]
- అక్టోబర్ 12: ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరింది.
డిసెంబరు [మార్చు]
- డిసెంబరు 24: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కామ్దహార్‌కు హైజాక్ చేయబడింది.
జననాలు [మార్చు]
మరణాలు [మార్చు]
- ఫిబ్రవరి 5: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత వాసిలీ లియోంటిఫ్.
- జూన్ 12: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు.
- జూలై 28: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవెల్మొ.
- డిసెంబర్ 26: భారత మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ.
పురస్కారాలు [మార్చు]
- భారతరత్న పురస్కారం: రవి శంకర్, అమర్త్య సేన్, గోపీనాధ్ బొర్దొలాయి
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : హృషికేష్ ముఖర్జీ.
- జ్ఞానపీఠ పురస్కారం : నిర్మల్ వర్మ.
నోబెల్ బహుమతులు [మార్చు]
- భౌతికశాస్త్రం:గెరార్డస్ హూహ్ట్, మార్టినస్ వెల్ట్‌మన్.
- రసాయనశాస్త్రం: అహ్మద్ జెవేల్.
- వైద్యం: గుంటర్ బ్లోబెల్.
- సాహిత్యం: గుంటర్ గ్రాస్.
- శాంతి: మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటియర్స్.
- ఆర్థికశాస్త్రం: రాబర్ట్ ముండెల్.