1912
వికీపీడియా నుండి
1912 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1909 1910 1911 - 1912 - 1913 1914 1915 |
| దశాబ్దాలు: | 1890లు 1900లు 1910లు 1920లు 1930లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- మే 5: ఐదవ ఒలింపిక్ క్రీడలు స్టాక్హోమ్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు [మార్చు]
- గోరా గారి భార్య సరస్వతీ గోరా సంఘసేవిక, మతాతీత మానవతావాది. మానవులంతా సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే, ఇన్ని కులాలు, మత విశ్వాసాలుంటే సాధ్యంకాదు. నాస్తిక వాదమొక్కటే శరణ్యం. కుల, మత రహిత సమసమాజమే ధ్యేయం అనేవారు. విజయనగరంలో 1912లో జన్మించింది.
- జూన్ 9: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు ఉమ్మెత్తల గోపాలరావు
- జూలై 31: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత మిల్టన్ ఫ్రీడ్మన్.
- సెప్టెంబర్ 10: భారత మాజీ ఉప రాష్ట్రపతి బి.డి.జెట్టి.