1992
వికీపీడియా నుండి
1992 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1989 1990 1991 1992 1993 1994 1995 |
| దశాబ్దాలు: | 1970 1980లు 1990లు 2000లు 2010లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
జనవరి [మార్చు]
| జనవరి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
- జనవరి 1: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
ఫిబ్రవరి [మార్చు]
| ఫిబ్రవరి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
- ఫిబ్రవరి 7: యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకు సంబంధించిన మాస్ట్రిచ్ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
- ఫిబ్రవరి 8: ఫ్రాన్సులోని ఆల్బెర్ట్విలెలో శీతాకాల ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
మార్చి [మార్చు]
| మార్చి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
ఏప్రిల్ [మార్చు]
| ఏప్రిల్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | ||
మే [మార్చు]
| మే | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
జూన్ [మార్చు]
| జూన్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
- జూన్ 8: బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో పృథ్వీ సదస్సు నిర్వహించబడింది.
జూలై [మార్చు]
| జూలై | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
- జూలై 20: చెకొస్లోవేకియా అద్యక్షుడు వాక్లావ్ హావెల్ రాజీనామా చేశాడు.
- జూలై 25: 25వ వేసవి ఒలింపిక్ క్రీడలు బార్సిలోనా లో ప్రారంభమయ్యాయి.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవిని చేపట్టాడు.
- జూలై 31: జార్జియా ఐక్యరాజ్య సమితిలో 179వ సభ్యదేశంగా చేరింది.
ఆగస్టు [మార్చు]
| ఆగష్టు | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | 31 | |||||
సెప్టెంబర్ [మార్చు]
| సెప్టెంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | |||
- సెప్టెంబర్ 1: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తాలో ప్రారంభమైనది.
అక్టోబర్ [మార్చు]
| అక్టోబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
- అక్టోబర్ 9: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డి పదవిని చేపట్టాడు.
నవంబర్ [మార్చు]
| నవంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
- నవంబర్ 11: మతాధిపతులుగా మహిళలు ఉండడానికి ఇంగ్లాండు చర్చి అంగీకరించింది.
డిసెంబర్ [మార్చు]
| డిసెంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
- డిసెంబర్ 4: అమెరికా మిలటరీ దళాలు సోమాలియాలో అడుగుపెట్టాయి.
- డిసెంబర్ 6: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును హిందూ అతివాదులు కూలగొట్టారు.
జననాలు [మార్చు]
మరణాలు [మార్చు]
- జనవరి 12: సాంప్రదాయ సంగీత కళాకారుడు కుమార్ గంధర్వ.
- మార్చి 23: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ హేయక్.
- ఏప్రిల్ 23: ప్రముఖ భారత సినీ దర్శకుడు సత్యజిత్ రే.
- సెప్టెంబరు 1: ఎస్.వి.జోగారావు, ప్రముఖ సాహిత్యవేత్త.
- సెప్టెంబరు 2: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బార్బరా మెక్క్లింటన్
- అక్టోబర్ 8: పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ విల్లీబ్రాంట్.
- డిసెంబర్ 30: ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య.
పురస్కారాలు [మార్చు]
- భారతరత్న పురస్కారం: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, జే.ఆర్.డీ.టాటా, సత్యజిత్ రే
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : భూపేన్ హజారికా.
- జ్ఞానపీఠ పురస్కారం : నరేశ్ మెహతా.
- జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: మారిస్ ఎఫ్ స్ట్రాంగ్.
నోబెల్ బహుమతులు [మార్చు]
- భౌతికశాస్త్రం: జార్జెస్ చాపాక్.
- రసాయనశాస్త్రం: రుడాల్ఫ్ ఏ మార్కస్.
- వైద్యశాస్త్రం: ఎడ్మండ్ హెచ్ ఫిషర్.
- సాహిత్యం: డెరెక్ వాల్కట్.
- శాంతి: రిగోబెర్టా మెంచు.
- ఆర్థికశాస్త్రం: గారి బెకర్.