ఫిబ్రవరి 11
వికీపీడియా నుండి
ఫిబ్రవరి 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 42వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 323 రోజులు (లీపు సంవత్సరము లో 324 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1922: సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీ లో జరిగిన కాంగ్రెసు సమావేశం నిర్ణయించింది.
- 1975: మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైంది.
- 1990: 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలాకు స్వేచ్ఛ లభించింది.
జననాలు [మార్చు]
- 1847: ప్రసిద్ధ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్
- 1865: ప్రముఖ హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, పానుగంటి లక్ష్మీ నరసింహారావు
మరణాలు [మార్చు]
- 1942: పారిశ్రామికవేత్త జమ్నాలాల్ బజాజ్
- 1974: సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు
- 1977: భారత ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (జననం:1905)
- 2010: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ లక్ష్మీదేవమ్మ.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఫిబ్రవరి 10 - ఫిబ్రవరి 12 - జనవరి 11 - మార్చి 11 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |