సెప్టెంబర్ 24
వికీపీడియా నుండి
సెప్టెంబర్ 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 267వ రోజు (లీపు సంవత్సరము లో 268వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 98 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1932: భారత్ లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది.
- 2007: మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది.
జననాలు[మార్చు]
- 1950: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మోహిందర్ అమర్నాథ్.
- 1966: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అతుల్ బెదాడే.
మరణాలు[మార్చు]
- 1975 - చక్రపాణి ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు.
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
సెప్టెంబర్ 23 - సెప్టెంబర్ 25 - ఆగష్టు 24 - అక్టోబర్ 24 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |