మార్చి 20
వికీపీడియా నుండి
మార్చి 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 79వ రోజు (లీపు సంవత్సరము లో 80వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 286 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది.
జననాలు [మార్చు]
- 1966 : భారత గాయకురాలు అల్కా యాగ్నిక్
మరణాలు [మార్చు]
- 1351: ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్
- 1726 : ప్రముఖ శాస్త్రవేత్త, సర్ ఐజాక్ న్యూటన్ (జననం;1642)
- 1855 : జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్(మరణం.1788)
- 2008: తెలుగు సినీ నటుడు శోభన్ బాబు
- 2010 : నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- 2007 : ఉగాది - సర్వజిత్తు నామ సంవత్సరం.
బయటి లింకులు [మార్చు]
మార్చి 19 - మార్చి 21 - ఫిబ్రవరి 20 - ఏప్రిల్ 20 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |