ఏప్రిల్ 3
వికీపీడియా నుండి
ఏప్రిల్ 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 93వ రోజు (లీపు సంవత్సరము లో 94వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 272 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1984: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు.
జననాలు [మార్చు]
- 1715 : ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త విలియం వాట్సన్. (d. 1787)
- 1955 : భారత దేశ ప్రసిద్ధ గాయకుడు హరిహరన్
- 1962: జయప్రద, తెలుగు సినీనటి మరియు పార్లమెంటు సభ్యురాలు.
- 1964: అజయ్ శర్మ, భారత మాకీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1973: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి.
- 1973 : భారత దేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా
మరణాలు [మార్చు]
- 1680: ఛత్రపతి శివాజీ , మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు.(b. 1630)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 2 - ఏప్రిల్ 4 - మార్చి 3 - మే 3 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |